వాస్తవాలతో నిండియున్న ఈ అద్భతమైన సోదాహరణ పుస్తకం సహాయంతో మనం నివసిస్తున్న ప్రపంచం గూర్చి అన్ని విషయాలను తెలుసుకుందాము. రండి!
ఇందులో
. దావా నళం అంటే ఏమిటి?
. ప్రపంచంలో లోతైన ప్రదేశం ఏది? అది ఎక్కడ ఉంది?
. భూమి ఎందుకు వేడెక్కుతుంది?
. సముద్రంలో జీవుల పుట్టుక ఎలా ప్రారంభం అయ్యింది?
. సూర్యుని నగరాలు ఏవి?
. అతిపెద్ద దేవాలయం ఎక్కడ ఉంది?
. కపట యుద్దాలు ఎలా జరిగేవి?
. అబ్బురపరిచే శిలింద్రాలు ఏవి?
. పొస్తు కాయలు (గసగసాల) విత్తనాలను ఎలా తాయారు చేస్తారు?
. సంవత్సరమంతా నిలిచి వుండే ఆకులు ఏవి?
. సముద్ర పుష్పం అని దేనిని అంటారు?
. భూమిపై వున్న అతిపెద్ద క్షీరదం ఏది?
.....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-Parragon
వాస్తవాలతో నిండియున్న ఈ అద్భతమైన సోదాహరణ పుస్తకం సహాయంతో మనం నివసిస్తున్న ప్రపంచం గూర్చి అన్ని విషయాలను తెలుసుకుందాము. రండి! ఇందులో . దావా నళం అంటే ఏమిటి? . ప్రపంచంలో లోతైన ప్రదేశం ఏది? అది ఎక్కడ ఉంది? . భూమి ఎందుకు వేడెక్కుతుంది? . సముద్రంలో జీవుల పుట్టుక ఎలా ప్రారంభం అయ్యింది? . సూర్యుని నగరాలు ఏవి? . అతిపెద్ద దేవాలయం ఎక్కడ ఉంది? . కపట యుద్దాలు ఎలా జరిగేవి? . అబ్బురపరిచే శిలింద్రాలు ఏవి? . పొస్తు కాయలు (గసగసాల) విత్తనాలను ఎలా తాయారు చేస్తారు? . సంవత్సరమంతా నిలిచి వుండే ఆకులు ఏవి? . సముద్ర పుష్పం అని దేనిని అంటారు? . భూమిపై వున్న అతిపెద్ద క్షీరదం ఏది? .....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -Parragon
© 2017,www.logili.com All Rights Reserved.