మన ఆధునిక ప్రపంచాన్ని నివసించడానికి ఒక సౌకర్యవంతమైన ప్రదేశంగా చేసిన నూతన కల్పనల గురించి వందలాది వాస్తవాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకుందాం రండి!
ఇందులో
. మనుషులు వస్తువులను ఎందుకు కనిపెడతారు?
. అనేక నూతన కల్పనలు ఎప్పుడు చేయబడ్డాయి?
. ట్రాక్టర్ కు పెద్ద చక్రాలు ఎందుకు ఉంటాయి?
. పాలు తీసే యంత్రం ఎలా పని చేస్తుంది?
. వెన్నను ఎవరు కనిపెట్టారు?
. ఆధినిక రైతులు వ్యవసాయానికి ఏమి ఉపయోగిస్తారు?
. మొదటి క్రిమి సంహరలేవి?
. జన్యుమార్పిడి ఆహార పదార్థాలను ఎప్పుడు కనుగొన్నారు?
. మొట్టమొదటి కర్మాగారపు ఉత్పత్తి ఏమిటి?
. సబ్బు ఎలా తయారు చేస్తారు?
. పారిశ్రామిక మరమనుషులను ఎప్పుడు కనుగొన్నారు?
. రేడియేటర్లు ఎలా పని చేస్తాయి?
. పాత్రలను శుద్ది చేసే యంత్రంను ఎప్పుడు కనుగొన్నారు?
. బార్ కోడ్స్ ఎలా పనిచేస్తాయి?
. మొదటి రాకెట్ ని కక్ష్యలోకి పంపింది ఎవరు?
.....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-Parragon
మన ఆధునిక ప్రపంచాన్ని నివసించడానికి ఒక సౌకర్యవంతమైన ప్రదేశంగా చేసిన నూతన కల్పనల గురించి వందలాది వాస్తవాలను ఈ పుస్తకం ద్వారా తెలుసుకుందాం రండి! ఇందులో . మనుషులు వస్తువులను ఎందుకు కనిపెడతారు? . అనేక నూతన కల్పనలు ఎప్పుడు చేయబడ్డాయి? . ట్రాక్టర్ కు పెద్ద చక్రాలు ఎందుకు ఉంటాయి? . పాలు తీసే యంత్రం ఎలా పని చేస్తుంది? . వెన్నను ఎవరు కనిపెట్టారు? . ఆధినిక రైతులు వ్యవసాయానికి ఏమి ఉపయోగిస్తారు? . మొదటి క్రిమి సంహరలేవి? . జన్యుమార్పిడి ఆహార పదార్థాలను ఎప్పుడు కనుగొన్నారు? . మొట్టమొదటి కర్మాగారపు ఉత్పత్తి ఏమిటి? . సబ్బు ఎలా తయారు చేస్తారు? . పారిశ్రామిక మరమనుషులను ఎప్పుడు కనుగొన్నారు? . రేడియేటర్లు ఎలా పని చేస్తాయి? . పాత్రలను శుద్ది చేసే యంత్రంను ఎప్పుడు కనుగొన్నారు? . బార్ కోడ్స్ ఎలా పనిచేస్తాయి? . మొదటి రాకెట్ ని కక్ష్యలోకి పంపింది ఎవరు? .....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -Parragon
© 2017,www.logili.com All Rights Reserved.