Title | Price | |
Manava Sareeram(Encyclopedia) | Rs.275 | In Stock |
ఈ పుస్తకం మన శరీరం పని చేసే తీరును వివరించడానికి అద్భుతమైన సమాచారాన్ని ఆసక్తికరమైన సత్యాలను వెల్లడిస్తుంది.
ఇందులో
. ప్రపంచంలో అతిపెద్ద మానవ అస్థిపంజరం ఎక్కడ ఉంది?
. మన శరీరం లో అతి చిన్న మరియు అతి పెద్ద ఎముకలు ఏవి?
. మానవ శరీరానికి ఒక తోక ఉందనే విషయం మీకు తెలుసా?
. మన శరీరంలోన అతి చిన్న కండరం ఎక్కడ ఉంటుంది?
. బ్రెయిన్ మ్యాప్ ఎలా ఉంటుంది?
. జ్ఞాపకశక్తి చిట్కాలు ఏంటి?
. మైక్రోహెయిర్స్ ఎక్కడ ఉంటాయి?
.....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-Parragon
ఈ పుస్తకం మన శరీరం పని చేసే తీరును వివరించడానికి అద్భుతమైన సమాచారాన్ని ఆసక్తికరమైన సత్యాలను వెల్లడిస్తుంది. ఇందులో . ప్రపంచంలో అతిపెద్ద మానవ అస్థిపంజరం ఎక్కడ ఉంది? . మన శరీరం లో అతి చిన్న మరియు అతి పెద్ద ఎముకలు ఏవి? . మానవ శరీరానికి ఒక తోక ఉందనే విషయం మీకు తెలుసా? . మన శరీరంలోన అతి చిన్న కండరం ఎక్కడ ఉంటుంది? . బ్రెయిన్ మ్యాప్ ఎలా ఉంటుంది? . జ్ఞాపకశక్తి చిట్కాలు ఏంటి? . మైక్రోహెయిర్స్ ఎక్కడ ఉంటాయి? .....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. -Parragon
© 2017,www.logili.com All Rights Reserved.