చలం రచనలు మొత్తంగా సంపుటాలుగా వరుసక్రమాన్ని కాలక్రమంలోనూ విషయపరంగానూ విభజించి వాటిలో విషయాన్ని మళ్ళీ కాలక్రమానుసారం తెలిసిన మేరకు సమకూర్చటం జరిగింది. చాల ఇతర సాహితీ వేత్తల రచనలకు వ్రాసిన పీఠికలు, వ్యాసాల రూపంలో చలం సంపుటాలలో తన రచనలకు వ్రాసినవి ఎక్కడివి అక్కడే కూర్చి అలా కానివి మాత్రమే ఈ పీఠికలు - వ్యాసాలు సంపుటంలో చేర్చబడినవి. ఉదాహరణకు 'విశ్వసాహిత్యంలో కథ' కథల సంకలనంలో ఉంది. ధర్మ సాధన వ్యాసాలు కూడా ఇందులో చేర్చడమైనది.
- వత్సల
చలం రచనలు మొత్తంగా సంపుటాలుగా వరుసక్రమాన్ని కాలక్రమంలోనూ విషయపరంగానూ విభజించి వాటిలో విషయాన్ని మళ్ళీ కాలక్రమానుసారం తెలిసిన మేరకు సమకూర్చటం జరిగింది. చాల ఇతర సాహితీ వేత్తల రచనలకు వ్రాసిన పీఠికలు, వ్యాసాల రూపంలో చలం సంపుటాలలో తన రచనలకు వ్రాసినవి ఎక్కడివి అక్కడే కూర్చి అలా కానివి మాత్రమే ఈ పీఠికలు - వ్యాసాలు సంపుటంలో చేర్చబడినవి. ఉదాహరణకు 'విశ్వసాహిత్యంలో కథ' కథల సంకలనంలో ఉంది. ధర్మ సాధన వ్యాసాలు కూడా ఇందులో చేర్చడమైనది. - వత్సల© 2017,www.logili.com All Rights Reserved.