అనంతమైన జనజీవన రాగాలను మీటిన బొల్లిముంత శివరాం కవి, రచయిత ,పండితుడు మాత్రమే కాదు. సామ్యవాది, విప్లవ కమ్యూనిస్టు యోధుడు.
పెన్ను గన్నుతో ఎర్రపాళిని ఎక్కుపెట్టి అక్షరాలను ఆయుధాలుగా మర్చి తెలుగు సినీ జగత్తులో మాటల తూటాలు పేల్చిన మాంత్రికుడు. కలం బలంతో సాయుధ పోరాటాలకు ఊతమిచ్చిన మేరునగధీరుడు.