మనం విఫలమైన వారిగా ముద్ర వేసిన పిల్లలందరూ అసమర్థులు కారు. సర్వేసర్వత్రా ఒకే తరహాలో జరగాలని భావించడంవల్ల మనం పిల్లల నిజమైన విజయాలను కూడా చూడలేము. తద్వారా వారిలో లేనిపోని ఆందోళనకు అవలక్షణాలకు కారణమవుతాము. నిజమైన ప్రేమాభిమానాలతో పరిశీలిస్తే పిల్లల ప్రతి అడుగుకూ ఉత్సాహ పడతాము. వారు మరింత పురోగమించడానికి దోహదపడతాము. జాన్ హోల్డ్ వందలాది మంది పిల్లలను పరిశీలించి రాసిన ఈ పుస్తకం ప్రపంచ విద్యారంగంలో ఒక సంచలనం. నిష్కారణంగా విచారించే తల్లితండ్రులందరికీ ఒక సమాధానం.