పిల్లలను పెంచటమనేది ఒక పెద్ద సవాలు వంటిది. పోటితత్వం నిండిన ఈ ప్రపంచంలో, మన పిల్లలు సఫలత సాధించాలని మనం ఆశిస్తాం. సఫలతకు అసలైన కొలమానం ఉన్నదా? సఫలత, సంపూర్ణత గల జీవితాన్ని పిల్లలు అనుభవించేందుకు మనం వారికి ఏ విధంగా తోడ్పడగలం?
పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ అతి సూక్ష్మమైన రీతిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను పెంచవలసిన విధానాలను విశ్లేషించారు. పిల్లలు మంచి మనుష్యులుగా-సంతోషంగా ఉంటూ భాద్యత తీసుకునేవారై, లక్ష్యసాధనలో ఉంటూ జీవితాన్ని విశాల దృక్పథంతో చూడగలవారై, సచ్చీలత కలిగి శక్తివంతులుగా ఉంటూ సున్నితమైన మానవతా విలువలు గలవారై పెరిగేందుకు పునాదులు వేయడానికి ఈ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
-పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్.
పిల్లలను పెంచటమనేది ఒక పెద్ద సవాలు వంటిది. పోటితత్వం నిండిన ఈ ప్రపంచంలో, మన పిల్లలు సఫలత సాధించాలని మనం ఆశిస్తాం. సఫలతకు అసలైన కొలమానం ఉన్నదా? సఫలత, సంపూర్ణత గల జీవితాన్ని పిల్లలు అనుభవించేందుకు మనం వారికి ఏ విధంగా తోడ్పడగలం? పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ అతి సూక్ష్మమైన రీతిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను పెంచవలసిన విధానాలను విశ్లేషించారు. పిల్లలు మంచి మనుష్యులుగా-సంతోషంగా ఉంటూ భాద్యత తీసుకునేవారై, లక్ష్యసాధనలో ఉంటూ జీవితాన్ని విశాల దృక్పథంతో చూడగలవారై, సచ్చీలత కలిగి శక్తివంతులుగా ఉంటూ సున్నితమైన మానవతా విలువలు గలవారై పెరిగేందుకు పునాదులు వేయడానికి ఈ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. -పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్.
© 2017,www.logili.com All Rights Reserved.