విజయపరంపర జోరుకు చూడాలి 'ఘోర'.
పనులు తేలికవుతాయి 'తారా' పధంలో.
'రాశి' అందిస్తుంది ఫలరాశి. వీణాతంత్రులు పలికేను వివిధ రాగాలు,
వివిధ పనులకు కావాలి 'శుభలగ్నాలు'.
'ముహూర్తం' మంచిదైతే పని ముడిపడుతుంది.
క్రితం జన్మయేయో, భవిష్యత్ జన్మ మరేమో తెలుసుకోయిప్పుడే. వర్తమాన నడకను సరిదిద్దుకో.
గ్రహాలు తెస్తాయి అవాంతరాలు. వాటి తొలగింపుకున్నాయి సాధనాలు.
కలలు రాబోయే శుభాశుభ అలలు.
శకునం చూసి నడుస్తే శుభాలే మరి!
ప్రయాణానికి, విద్యకు, వ్యాపారానికి, గృహానికి, వ్యవసాయానికి, వివాహానికి, స్త్రీకీ, పురుషులకు, వస్త్రం
కట్టుకు, నగల పెట్టుకు, రోగానికి, విందుకు, జననానికి, మరణానికి అన్నింటికీ ఉన్నాయి సూచనలు.
నిన్ను నవ్వు తెలసుకో, నీకు కావలసింది చూసుకో.
అన్నింటికీ మించింది 'బ్రహ్మం' ఆ 'మర్మం' చెప్పేదే శాస్త్ర ధర్మం.
కలసివస్తే కొను. కాసులపంటకు అమ్ము.
ఋణం యివ్వు... పుచ్చుకో... మంచి చూడకపొతే యిచ్చిందీ రాదు. పుచ్చుకున్నదీ భారమే.
దిక్కునుబట్టే దక్కుడు. పేరేపెన్నిధి, అంకెల సన్నిధి.
ఇది అంబులపొది. సంధించి ఫలితం పొందే భారం మిది.
పుటలు త్రిప్పండి... సుఖాలు పొందండి...
ఈ పుస్తకాన్ని సొంతం చేసుకొని ఐశ్వర్యాలనీ, సుఖాలను మీ పరం చేసుకోండి.
సర్వేజనా స్సుఖినో భవంతు.
- పోపూరి మాధవరావు
విజయపరంపర జోరుకు చూడాలి 'ఘోర'. పనులు తేలికవుతాయి 'తారా' పధంలో. 'రాశి' అందిస్తుంది ఫలరాశి. వీణాతంత్రులు పలికేను వివిధ రాగాలు, వివిధ పనులకు కావాలి 'శుభలగ్నాలు'. 'ముహూర్తం' మంచిదైతే పని ముడిపడుతుంది. క్రితం జన్మయేయో, భవిష్యత్ జన్మ మరేమో తెలుసుకోయిప్పుడే. వర్తమాన నడకను సరిదిద్దుకో. గ్రహాలు తెస్తాయి అవాంతరాలు. వాటి తొలగింపుకున్నాయి సాధనాలు. కలలు రాబోయే శుభాశుభ అలలు. శకునం చూసి నడుస్తే శుభాలే మరి! ప్రయాణానికి, విద్యకు, వ్యాపారానికి, గృహానికి, వ్యవసాయానికి, వివాహానికి, స్త్రీకీ, పురుషులకు, వస్త్రం కట్టుకు, నగల పెట్టుకు, రోగానికి, విందుకు, జననానికి, మరణానికి అన్నింటికీ ఉన్నాయి సూచనలు. నిన్ను నవ్వు తెలసుకో, నీకు కావలసింది చూసుకో. అన్నింటికీ మించింది 'బ్రహ్మం' ఆ 'మర్మం' చెప్పేదే శాస్త్ర ధర్మం. కలసివస్తే కొను. కాసులపంటకు అమ్ము. ఋణం యివ్వు... పుచ్చుకో... మంచి చూడకపొతే యిచ్చిందీ రాదు. పుచ్చుకున్నదీ భారమే. దిక్కునుబట్టే దక్కుడు. పేరేపెన్నిధి, అంకెల సన్నిధి. ఇది అంబులపొది. సంధించి ఫలితం పొందే భారం మిది. పుటలు త్రిప్పండి... సుఖాలు పొందండి... ఈ పుస్తకాన్ని సొంతం చేసుకొని ఐశ్వర్యాలనీ, సుఖాలను మీ పరం చేసుకోండి. సర్వేజనా స్సుఖినో భవంతు. - పోపూరి మాధవరావు© 2017,www.logili.com All Rights Reserved.