ఆదిలోనే మన దైవాలకు నామరూపం గా కొన్ని ఆకృతులు లభించినప్పటికీ ఈ దేవతలకు చక్కని రూపాలను తన అద్బుత కళానైపుణ్యంతో చిత్రించి ప్రతి ఇంట కొలువుతీరెలా చేయగలిగిన కళాబ్రహ్మ శ్రీరాజా రవివర్మ. తన చిత్రాలతో ఫ్రాక్ పశ్చిమ కళారీతులను జోడించి భారతీయ చిత్రకళారంగంలో అయన నూతన అధ్యాయానికి పునాది వేసిన ఆద్యుడు. అట్టి మహానేయుని గూర్చి తెలుగులో ఒక చిన్న గ్రంధాన్ని సచిత్రంగా ప్రచురించి ఒక పెద్దలోటును పూర్తిచేసి తెలుగు కళాకారులకు, కళాప్రేమికులకు అందించిన మిత్రులు శ్రీ సుంకర చలపతిరావు ఎంతో అభినందనీయులు.
ఆదిలోనే మన దైవాలకు నామరూపం గా కొన్ని ఆకృతులు లభించినప్పటికీ ఈ దేవతలకు చక్కని రూపాలను తన అద్బుత కళానైపుణ్యంతో చిత్రించి ప్రతి ఇంట కొలువుతీరెలా చేయగలిగిన కళాబ్రహ్మ శ్రీరాజా రవివర్మ. తన చిత్రాలతో ఫ్రాక్ పశ్చిమ కళారీతులను జోడించి భారతీయ చిత్రకళారంగంలో అయన నూతన అధ్యాయానికి పునాది వేసిన ఆద్యుడు. అట్టి మహానేయుని గూర్చి తెలుగులో ఒక చిన్న గ్రంధాన్ని సచిత్రంగా ప్రచురించి ఒక పెద్దలోటును పూర్తిచేసి తెలుగు కళాకారులకు, కళాప్రేమికులకు అందించిన మిత్రులు శ్రీ సుంకర చలపతిరావు ఎంతో అభినందనీయులు.© 2017,www.logili.com All Rights Reserved.