నరసింహయ్యగారి గురించి నా మొదటి జ్ఞాపకం ఒక రాజకియ పాఠశాల. ఖచ్చితంగా ఎప్పుడో జ్ఞాపకం లేదు గానీ, నేను విద్యార్ధి సంఘంలో పని చేసేటప్పుడు జరిగిన రాజకీయ పాఠశాలలో ఆయన అర్ధశాస్త్ర పాఠాన్ని బోధిస్తుంటే విన్నప్పుడు ఒక మంచి అధ్యాపకుడుగా నా బుర్రలో ముద్ర పడింది. మంచి భాష, స్వచ్చమైన ఉచ్చారణ, హడావుడి లేకుండా నింపాదిగా, సుబోధకంగా చెప్పే తీరు అసలు సిసలైన ఉపాద్యాయుడిని గుర్తుకుతెచ్చింది. ఆయన వేష భాషలు కూడా విద్యాబుద్ధులు నేర్పే అయ్యవారిని తలపించాయి.
- బి.వి. రాఘవులు
నరసింహయ్యగారి గురించి నా మొదటి జ్ఞాపకం ఒక రాజకియ పాఠశాల. ఖచ్చితంగా ఎప్పుడో జ్ఞాపకం లేదు గానీ, నేను విద్యార్ధి సంఘంలో పని చేసేటప్పుడు జరిగిన రాజకీయ పాఠశాలలో ఆయన అర్ధశాస్త్ర పాఠాన్ని బోధిస్తుంటే విన్నప్పుడు ఒక మంచి అధ్యాపకుడుగా నా బుర్రలో ముద్ర పడింది. మంచి భాష, స్వచ్చమైన ఉచ్చారణ, హడావుడి లేకుండా నింపాదిగా, సుబోధకంగా చెప్పే తీరు అసలు సిసలైన ఉపాద్యాయుడిని గుర్తుకుతెచ్చింది. ఆయన వేష భాషలు కూడా విద్యాబుద్ధులు నేర్పే అయ్యవారిని తలపించాయి. - బి.వి. రాఘవులు
© 2017,www.logili.com All Rights Reserved.