అలెక్సాండర్ రాస్కిన్ విఖ్యాతుడైన సోవియట్ రచయిత. ముఖ్యంగా హాస్య చతురత తొణికిసలాడే రచనలు చేశాడాయన.
"నాన్నారి చిన్నతనం" అనేది ఒక్కటే పిల్లల కోసం ఆయన రాసిన రచన. యిది హస్యపురితంగా ఉంటుంది. హృదయాన్ని స్పందింప చేస్తుంది. ఇది పిల్లలకి తల్లితండ్రులకి కూడా ఎంతో నచ్చింది. చాలా ఏళ్లుగా దీన్ని అనేక ప్రపంచ భాషల్లో ప్రచురిస్తున్నారు.
.....రచయిత కూతురికి ఒకప్పుడు తీవ్రమైన జబ్బు చేసింది. ఆమె బాధ మరిపింప చేయడానికి ఆయన తన చిన్నతనం గురించిన కథలు చెప్పాడు. జబ్బు పడిన కూతురి పట్ల ఆయన జాలి, అనురాగం, ఆమెని కులాసాగా నవ్వేటట్లు వుంచాలన్నా ఆత్రుత ఎంతటిదంటే ఆయన తనని తను హాస్యం పాలు చేసుకుంటున్నానని కూడా చూడకుండా ఈ కథల్ని చెప్పాడు.
గొప్పలు పోతూ, తల బిరుసుగావుండే పిల్లల్ని తనని కూడా మినహాయించుకోకుండా, అపహాస్యం చేస్తూ, రచయిత మనకందరికీ ఆలోచన ప్రేరకమైన విషయాన్ని అందిస్తున్నారు. "మొట్ట మొదట మీరు మంచి మనిషి అవ్వాలి. అది పైలట్ కిగాని, పశువుల కాపరికి గాని, ఐస్ క్రీం అమ్మేవాడికిగాని ముఖ్యం".............
మూలం : ఎ. రాస్కిన్.
తెలుగు : ఆర్వియార్ .
అలెక్సాండర్ రాస్కిన్ విఖ్యాతుడైన సోవియట్ రచయిత. ముఖ్యంగా హాస్య చతురత తొణికిసలాడే రచనలు చేశాడాయన. "నాన్నారి చిన్నతనం" అనేది ఒక్కటే పిల్లల కోసం ఆయన రాసిన రచన. యిది హస్యపురితంగా ఉంటుంది. హృదయాన్ని స్పందింప చేస్తుంది. ఇది పిల్లలకి తల్లితండ్రులకి కూడా ఎంతో నచ్చింది. చాలా ఏళ్లుగా దీన్ని అనేక ప్రపంచ భాషల్లో ప్రచురిస్తున్నారు. .....రచయిత కూతురికి ఒకప్పుడు తీవ్రమైన జబ్బు చేసింది. ఆమె బాధ మరిపింప చేయడానికి ఆయన తన చిన్నతనం గురించిన కథలు చెప్పాడు. జబ్బు పడిన కూతురి పట్ల ఆయన జాలి, అనురాగం, ఆమెని కులాసాగా నవ్వేటట్లు వుంచాలన్నా ఆత్రుత ఎంతటిదంటే ఆయన తనని తను హాస్యం పాలు చేసుకుంటున్నానని కూడా చూడకుండా ఈ కథల్ని చెప్పాడు. గొప్పలు పోతూ, తల బిరుసుగావుండే పిల్లల్ని తనని కూడా మినహాయించుకోకుండా, అపహాస్యం చేస్తూ, రచయిత మనకందరికీ ఆలోచన ప్రేరకమైన విషయాన్ని అందిస్తున్నారు. "మొట్ట మొదట మీరు మంచి మనిషి అవ్వాలి. అది పైలట్ కిగాని, పశువుల కాపరికి గాని, ఐస్ క్రీం అమ్మేవాడికిగాని ముఖ్యం"............. మూలం : ఎ. రాస్కిన్. తెలుగు : ఆర్వియార్ .© 2017,www.logili.com All Rights Reserved.