జీవితం యొక్క అల్పమైన లేక ముఖ్యమైన, సాంసారికమైన లేక ఉదాత్తమైన ద్రుష్టి కోణాలు..........దైనందిన సమస్యలపై ఆద్యాత్మిక మార్గంలోని పరిణామమును గురించి పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గారు చేసిన ప్రసంగాల సంకలనము.
ఇందులో
. జీవిత సారంశం ఏమిటి?
. జ్ఞానోదయం ఎలా కలుగుతుంది?
. మీరు బాగా అలసిపోతే ఎం చేయాలి?
. జీవితంలో అమూల్యమైనది ఏది?
. దైవత్వము యొక్క ఆరు గుణాలు ఏమిటి?
. యువత ఆద్యాత్మికంగా ఎలా ఉండాలి?
ఇలా ఎన్నో ప్రశ్నలకు సమధానాలు...........
అవగాహనా బుద్దిని వికసింప చేస్తుంది.
నాది అనే భావం హృదయాన్ని వికసింప చేస్తుంది.
చిత్తశుద్ది జీవితాన్ని వికసింప చేస్తుంది.
ఇవి మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి.
మన సమాజంలో కొంతమంది అయిన ఈ విలువలను పాటించినచో ఎంతో పెద్ద మార్పు చెకూరవచ్చు............
-పరమ పూజ్య శ్రీశ్రీ రవి శంకర్.
జీవితం యొక్క అల్పమైన లేక ముఖ్యమైన, సాంసారికమైన లేక ఉదాత్తమైన ద్రుష్టి కోణాలు..........దైనందిన సమస్యలపై ఆద్యాత్మిక మార్గంలోని పరిణామమును గురించి పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్ గారు చేసిన ప్రసంగాల సంకలనము. ఇందులో . జీవిత సారంశం ఏమిటి? . జ్ఞానోదయం ఎలా కలుగుతుంది? . మీరు బాగా అలసిపోతే ఎం చేయాలి? . జీవితంలో అమూల్యమైనది ఏది? . దైవత్వము యొక్క ఆరు గుణాలు ఏమిటి? . యువత ఆద్యాత్మికంగా ఎలా ఉండాలి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమధానాలు........... అవగాహనా బుద్దిని వికసింప చేస్తుంది. నాది అనే భావం హృదయాన్ని వికసింప చేస్తుంది. చిత్తశుద్ది జీవితాన్ని వికసింప చేస్తుంది. ఇవి మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. మన సమాజంలో కొంతమంది అయిన ఈ విలువలను పాటించినచో ఎంతో పెద్ద మార్పు చెకూరవచ్చు............ -పరమ పూజ్య శ్రీశ్రీ రవి శంకర్.© 2017,www.logili.com All Rights Reserved.