జ్ఞానులు వారి జ్ఞానాన్ని ప్రవహింపజేసే సంప్రదాయం ప్రాచినమైనది. వేలాది సంవత్సరాలుగా జ్ఞానులు వారి అనుయాయులు ప్రోగుచేసి తమ లోతయిన నిశ్శబ్దం నుండి శబ్దాలు వేలికితిస్తూ శ్రోతల హృదయాల లోతులు తట్టి మేల్కొలిపేవారు.
అదేవిధంగా వారంవారం ఈ జ్ఞాన పత్రాలను సంకలనం చేసే సంప్రాదాయం ఏర్పడింది. దిక్కాలాలలో ఆ బిందువు నుండి అప్పుడు జ్ఞానం ప్రవహిస్తుంది. నిశ్చలమైన నీటిలో గులకరాయి విసిరితే ఏర్పడే అలల సముహంలా ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా, పోష్ట్ ద్వారా ప్రపంచంలో అన్ని మూలలకి ప్రవహిస్తూ చివరిగా సత్సంగాలలో చదవబడుతోంది.
గురూజీ వారికోసం ఆలోచిస్తూ ఉంటారని అన్నిచోట్ల నుండి ప్రజలనుకుంటారు. వాళ్ళు ఏమి వినాలని ఆ సమయంలో కోరుకుంటారో ఈ జ్ఞానం అదే కావడం గురూజీ లోతయిన సాదాసీదా మాటల్లో సార్వత్రికత మరొకమారు మనకు రుజువు చేస్తుంది.
"నాకు సందేశం లేదు.......జ్ఞానీ ఎన్నడు సందేశం ఇవ్వడు. కానీ కేవలం నిన్ను తట్టి లేపుతాడు!"
-పరమపూజ్య శ్రీ శ్రీ రవిశంకర్.
జ్ఞానులు వారి జ్ఞానాన్ని ప్రవహింపజేసే సంప్రదాయం ప్రాచినమైనది. వేలాది సంవత్సరాలుగా జ్ఞానులు వారి అనుయాయులు ప్రోగుచేసి తమ లోతయిన నిశ్శబ్దం నుండి శబ్దాలు వేలికితిస్తూ శ్రోతల హృదయాల లోతులు తట్టి మేల్కొలిపేవారు. అదేవిధంగా వారంవారం ఈ జ్ఞాన పత్రాలను సంకలనం చేసే సంప్రాదాయం ఏర్పడింది. దిక్కాలాలలో ఆ బిందువు నుండి అప్పుడు జ్ఞానం ప్రవహిస్తుంది. నిశ్చలమైన నీటిలో గులకరాయి విసిరితే ఏర్పడే అలల సముహంలా ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా, పోష్ట్ ద్వారా ప్రపంచంలో అన్ని మూలలకి ప్రవహిస్తూ చివరిగా సత్సంగాలలో చదవబడుతోంది. గురూజీ వారికోసం ఆలోచిస్తూ ఉంటారని అన్నిచోట్ల నుండి ప్రజలనుకుంటారు. వాళ్ళు ఏమి వినాలని ఆ సమయంలో కోరుకుంటారో ఈ జ్ఞానం అదే కావడం గురూజీ లోతయిన సాదాసీదా మాటల్లో సార్వత్రికత మరొకమారు మనకు రుజువు చేస్తుంది. "నాకు సందేశం లేదు.......జ్ఞానీ ఎన్నడు సందేశం ఇవ్వడు. కానీ కేవలం నిన్ను తట్టి లేపుతాడు!" -పరమపూజ్య శ్రీ శ్రీ రవిశంకర్.© 2017,www.logili.com All Rights Reserved.