'రుద్రమదేవి' చరిత్ర ఆధారిత నవల. చరిత్ర ఒకానొక కాలంలో ఒక దేశం లేదా ఒక రాజ్యం యొక్క రాజకీయ, భౌగోళిక,సాంఘీక అంశాలకు సంబందించిన రికార్డు. కల్పిత గాధ కవి ఉహ జనిత ప్రపంచానికి అక్షర రూపం. చరిత్రలో ఒక రాజేకీయ వ్యవస్థలోని వ్యక్తుల కృత్యాలు, యుద్ధాలు, వారు ఏలిన భూభాగం, అనుసరించియన్ పాలనా విధానం, సామజిక సాంస్కృతిక ఆర్దిక విషయాలు, ఆచారవ్యవహారాలు, విద్య, వాణిజ్యం న్యాయవ్యవస్థ వంటివి యధాతధంగా నమోదు చేయబడతాయి. ఈ వాస్తవాల ఆధారంగా ఇదివరకు నిజంగా జీవించిన వ్యక్తులకు సంబందించిన వివరాలను వారి ప్రవర్తనను, వారి చర్యలకు కారణాలను ఉహించి అల్లబడినదే కధ.
చారిత్రక నవల, మనం కొన్ని వందల సంవత్సరాలు, కాలయంత్రంలో ప్రయాణించి వెనక్కి పోయేట్టు చేస్తుంది. కాకతిదేవి వెంట, నవల ఆరంభంలో ఓరుగల్లు ప్రాకారాలను,బురుజులను, రాజభవనాలను, స్వయంభూదేవాలయం, రుద్రేశ్వరాలయం, వివిధ వాడలు, సంతలు, నగర వీధులు, కూడళ్ళలో వేదికల మీద జరిగే నృత్యగానడులు చూస్తూ మనల్ని మనం మరచిపోయి ఒక చారిత్రక వాతావరణంలోకి ప్రవేశించి నవల చివరిదాకా బయటకు రాకుండా ఉండిపోతాం.
......చింతపట్ల సుదర్శన్
'రుద్రమదేవి' చరిత్ర ఆధారిత నవల. చరిత్ర ఒకానొక కాలంలో ఒక దేశం లేదా ఒక రాజ్యం యొక్క రాజకీయ, భౌగోళిక,సాంఘీక అంశాలకు సంబందించిన రికార్డు. కల్పిత గాధ కవి ఉహ జనిత ప్రపంచానికి అక్షర రూపం. చరిత్రలో ఒక రాజేకీయ వ్యవస్థలోని వ్యక్తుల కృత్యాలు, యుద్ధాలు, వారు ఏలిన భూభాగం, అనుసరించియన్ పాలనా విధానం, సామజిక సాంస్కృతిక ఆర్దిక విషయాలు, ఆచారవ్యవహారాలు, విద్య, వాణిజ్యం న్యాయవ్యవస్థ వంటివి యధాతధంగా నమోదు చేయబడతాయి. ఈ వాస్తవాల ఆధారంగా ఇదివరకు నిజంగా జీవించిన వ్యక్తులకు సంబందించిన వివరాలను వారి ప్రవర్తనను, వారి చర్యలకు కారణాలను ఉహించి అల్లబడినదే కధ. చారిత్రక నవల, మనం కొన్ని వందల సంవత్సరాలు, కాలయంత్రంలో ప్రయాణించి వెనక్కి పోయేట్టు చేస్తుంది. కాకతిదేవి వెంట, నవల ఆరంభంలో ఓరుగల్లు ప్రాకారాలను,బురుజులను, రాజభవనాలను, స్వయంభూదేవాలయం, రుద్రేశ్వరాలయం, వివిధ వాడలు, సంతలు, నగర వీధులు, కూడళ్ళలో వేదికల మీద జరిగే నృత్యగానడులు చూస్తూ మనల్ని మనం మరచిపోయి ఒక చారిత్రక వాతావరణంలోకి ప్రవేశించి నవల చివరిదాకా బయటకు రాకుండా ఉండిపోతాం. ......చింతపట్ల సుదర్శన్
© 2017,www.logili.com All Rights Reserved.