తెలుగు సాహితి వీచిక, వీచిక అంటే తరంగం. సముద్రం మద్యనే ఆగిపోయే తరంగం కాదు, ఒడ్డుకు చేర్చే తరంగం. ఉస్మానియా తెలుగుశాఖ ఎంతో చరిత్ర గలది. ఎందరినో ఒడ్డుకు చేర్చిన ప్రజ్ఞ పాటవాల నిధి. అలాంటివారి కృషి ఫలితమే ఈ "తెలుగు సాహితి వీచిక". తన చరిత్రను చూసి గర్వించలేనివాడు రేపటి చరిత్రను సృష్టించలేడు. కాబట్టి చరిత్రను సృష్టించడానికి ఈ కరదీపిక లాంటి గ్రంధం ఎంతో దోహదపడుతుంది. అంతే కాదు జీవనసమరంలో ప్రవేశించడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని, సాధనాసర్వస్వాన్ని అందించడానికి కూడా సహాయపడుతుంది. తెలుగు భవితవ్యం కోసం ఒక సక్రియ సర్వస్వంగా రూపొందించిన ఈ గ్రంధం ఎంతో విలువైనది. ఈ గ్రంథ సామగ్రిని విద్యార్థులందరు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ..........మీ
డా.ఎస్వీ.సత్యనారాయణ.
డా.మసన చెన్నప్ప.
తెలుగు సాహితి వీచిక, వీచిక అంటే తరంగం. సముద్రం మద్యనే ఆగిపోయే తరంగం కాదు, ఒడ్డుకు చేర్చే తరంగం. ఉస్మానియా తెలుగుశాఖ ఎంతో చరిత్ర గలది. ఎందరినో ఒడ్డుకు చేర్చిన ప్రజ్ఞ పాటవాల నిధి. అలాంటివారి కృషి ఫలితమే ఈ "తెలుగు సాహితి వీచిక". తన చరిత్రను చూసి గర్వించలేనివాడు రేపటి చరిత్రను సృష్టించలేడు. కాబట్టి చరిత్రను సృష్టించడానికి ఈ కరదీపిక లాంటి గ్రంధం ఎంతో దోహదపడుతుంది. అంతే కాదు జీవనసమరంలో ప్రవేశించడానికి కావలసిన ఆత్మవిశ్వాసాన్ని, సాధనాసర్వస్వాన్ని అందించడానికి కూడా సహాయపడుతుంది. తెలుగు భవితవ్యం కోసం ఒక సక్రియ సర్వస్వంగా రూపొందించిన ఈ గ్రంధం ఎంతో విలువైనది. ఈ గ్రంథ సామగ్రిని విద్యార్థులందరు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తూ..........మీ డా.ఎస్వీ.సత్యనారాయణ. డా.మసన చెన్నప్ప.
© 2017,www.logili.com All Rights Reserved.