"చైతన్య స్రవంతి శిల్ప ప్రయోగంలో సఫలమైన నవల అంపశయ్య"
-కాత్యాయిని విద్మహే.
"అంపశయ్యలోని ఇతివృత్తం, వాతావరణం, పాత్రలు, చిత్రణ, శైలి వాటికవే విశిష్టత కలవిగా, సమాజ జీవితంలోని అతి ముఖ్య విభాగమైన ఉన్నత విద్య రంగానికి తీసి చూపిన ఎక్సేరేగా రూపొంది ఈ రచనకు మరే నవలకు లేని ప్రత్యేకతను సంతరించి పెట్టాయి".
-చలసాని ప్రసాదరావు.
"ముళ్ళపొదలు నవలలో నేటి యువతరం, వారి కలలు, అన్వేషణలు, యథార్థంతో తలపడి వాళ్ళు చేరే 'గమ్యస్థానాలు' ఒక సహజ ధోరణిలో చిత్రించబడ్డాయి. నవలకు ప్రాణం ఇందులోని ఐరనీ"
-ఆర్.యస్. సుదర్శనం.
"ముళ్ళపొదలు" లో అయిదు ముఖ్య పాత్రల భావాలనూ, వ్యక్తిత్వాలను ఎంతో వాస్తవికం గాను, ఉద్వేగాపురితంగా, శక్తివంతంగాను చిత్రించిన రచయిత శ్రీ నవీన్ అభినందనీయులు.
-రా.వే.గో.
"సమకాలీన జీవన చిత్రణను అద్భుతంగా చిత్రీకరించిన అంతస్స్రవంతి నవల ఇటివలనే తెలుగు విశ్వ విద్యాలయం వారిచే ఉత్తమ నవల పురస్కారాన్ని అందుకుంది."
-కె.పి. అశోక్ కుమార్.
"చీకటి రోజులు" నవలతెలుగు భాషకే కొత్త అనిపించేటంత విలక్షణ సాహితీ రూపాన్ని సంపాదించుకుని ఆకర్షించింది.
-జి.రాజశుక.
"వాస్తవికతావాదానికి సన్నిహితంగా పాత్రలను, సంఘటనలను మలిచి వాటికీ విశ్వసనియతను, పటుత్వాన్ని కలిగించగలగడం సులభమేమీ కాదు"
-కె.వి.ఆర్.
"తెలుగులో సమగ్రమైన నవలలు ఇటివల రావడం లేదన్న అభిప్రాయాన్ని వమ్ము చేయడానికి నవీన్ వెలువరిస్తున్న'భాంధవ్యాలు'తో కూడిన నవలాత్రయం సంసిద్ధం అయిందనిపించింది".
-శ్రీవిరించి.
"చైతన్య స్రవంతి శిల్ప ప్రయోగంలో సఫలమైన నవల అంపశయ్య" -కాత్యాయిని విద్మహే. "అంపశయ్యలోని ఇతివృత్తం, వాతావరణం, పాత్రలు, చిత్రణ, శైలి వాటికవే విశిష్టత కలవిగా, సమాజ జీవితంలోని అతి ముఖ్య విభాగమైన ఉన్నత విద్య రంగానికి తీసి చూపిన ఎక్సేరేగా రూపొంది ఈ రచనకు మరే నవలకు లేని ప్రత్యేకతను సంతరించి పెట్టాయి". -చలసాని ప్రసాదరావు. "ముళ్ళపొదలు నవలలో నేటి యువతరం, వారి కలలు, అన్వేషణలు, యథార్థంతో తలపడి వాళ్ళు చేరే 'గమ్యస్థానాలు' ఒక సహజ ధోరణిలో చిత్రించబడ్డాయి. నవలకు ప్రాణం ఇందులోని ఐరనీ" -ఆర్.యస్. సుదర్శనం. "ముళ్ళపొదలు" లో అయిదు ముఖ్య పాత్రల భావాలనూ, వ్యక్తిత్వాలను ఎంతో వాస్తవికం గాను, ఉద్వేగాపురితంగా, శక్తివంతంగాను చిత్రించిన రచయిత శ్రీ నవీన్ అభినందనీయులు. -రా.వే.గో. "సమకాలీన జీవన చిత్రణను అద్భుతంగా చిత్రీకరించిన అంతస్స్రవంతి నవల ఇటివలనే తెలుగు విశ్వ విద్యాలయం వారిచే ఉత్తమ నవల పురస్కారాన్ని అందుకుంది." -కె.పి. అశోక్ కుమార్. "చీకటి రోజులు" నవలతెలుగు భాషకే కొత్త అనిపించేటంత విలక్షణ సాహితీ రూపాన్ని సంపాదించుకుని ఆకర్షించింది. -జి.రాజశుక. "వాస్తవికతావాదానికి సన్నిహితంగా పాత్రలను, సంఘటనలను మలిచి వాటికీ విశ్వసనియతను, పటుత్వాన్ని కలిగించగలగడం సులభమేమీ కాదు" -కె.వి.ఆర్. "తెలుగులో సమగ్రమైన నవలలు ఇటివల రావడం లేదన్న అభిప్రాయాన్ని వమ్ము చేయడానికి నవీన్ వెలువరిస్తున్న'భాంధవ్యాలు'తో కూడిన నవలాత్రయం సంసిద్ధం అయిందనిపించింది". -శ్రీవిరించి.
© 2017,www.logili.com All Rights Reserved.