వందేళ్ళ సాహిత్యంలో అపూర్వ ఘటనలు
ఆదివారం వార్త లో నాలుగు సంవత్సరాలు పాటకులను అలరించిన సాహిత్య మరమరాలు
ఆదర్శ విర చరిత్ర
గాంధీజీ 1920 ప్రాంతంలో మిత్రుల ప్రోత్సాహముతో తమ ఆత్మకదను రాయదలచుకున్నారు. కొన్ని ఆటంకాల వల్ల అది కొన్నాళ్ళు ఆగిపోయింది. 1925 లో 'నవజీవన్' అనే గుజరాతీ పత్రికలో వారం వారం ఈ ఆత్మకధ ప్రచురించటం ప్రారంభమైంది. ఆ రోజుల్లోనే 'యంగ్ ఇండియా' పత్రికలో దీని ఆంగ్లానువాదం వెలువడుతుండేది. అంటూ గాంధీగారి వివరించిన సంభాషణలు...
కందుకూరి
"మన దేశాభివృద్దికిప్పుడు పని కావలెను గాని, అది లేని పొడిమాటలు, కావలసి యుండలేదు. అంటూ కందుకూరి సంభాషణలు...
తస్లిమ నస్రీన్
"మత చాందసవాదుల ఫత్వాకు గురైన వారిలో ప్రముఖంగా 1989 లో సాల్మన్ రష్టి పేరు, 1994 లో తస్లిమా నస్రీన పేరూ వినబడుతున్నాయి. మతోన్మాదులు విధించిన మరణ శిక్షలు విరిద్దరికే కాదు. అంటూ తస్లిమ చెప్పిన సంభాషణలు
ఇంకా ఠాగూర్,ప్రేమ్ చంద్, ఎం. ఎస్. రాయ్, రాయప్రోలు, కె. వి. రమణారెడ్డి, అనంతం, గిడుగు, బైరాగి, ఏటుకూరి, కొడవటిగంటి, ఇంకా అనేక మహాత్ములు వంటి వారి గురించి ఈ పుస్తకంలో ఉన్నాయి.
..... మువ్వల సుబ్బరామయ్య
వందేళ్ళ సాహిత్యంలో అపూర్వ ఘటనలు ఆదివారం వార్త లో నాలుగు సంవత్సరాలు పాటకులను అలరించిన సాహిత్య మరమరాలు ఆదర్శ విర చరిత్ర గాంధీజీ 1920 ప్రాంతంలో మిత్రుల ప్రోత్సాహముతో తమ ఆత్మకదను రాయదలచుకున్నారు. కొన్ని ఆటంకాల వల్ల అది కొన్నాళ్ళు ఆగిపోయింది. 1925 లో 'నవజీవన్' అనే గుజరాతీ పత్రికలో వారం వారం ఈ ఆత్మకధ ప్రచురించటం ప్రారంభమైంది. ఆ రోజుల్లోనే 'యంగ్ ఇండియా' పత్రికలో దీని ఆంగ్లానువాదం వెలువడుతుండేది. అంటూ గాంధీగారి వివరించిన సంభాషణలు... కందుకూరి "మన దేశాభివృద్దికిప్పుడు పని కావలెను గాని, అది లేని పొడిమాటలు, కావలసి యుండలేదు. అంటూ కందుకూరి సంభాషణలు... తస్లిమ నస్రీన్ "మత చాందసవాదుల ఫత్వాకు గురైన వారిలో ప్రముఖంగా 1989 లో సాల్మన్ రష్టి పేరు, 1994 లో తస్లిమా నస్రీన పేరూ వినబడుతున్నాయి. మతోన్మాదులు విధించిన మరణ శిక్షలు విరిద్దరికే కాదు. అంటూ తస్లిమ చెప్పిన సంభాషణలు ఇంకా ఠాగూర్,ప్రేమ్ చంద్, ఎం. ఎస్. రాయ్, రాయప్రోలు, కె. వి. రమణారెడ్డి, అనంతం, గిడుగు, బైరాగి, ఏటుకూరి, కొడవటిగంటి, ఇంకా అనేక మహాత్ములు వంటి వారి గురించి ఈ పుస్తకంలో ఉన్నాయి. ..... మువ్వల సుబ్బరామయ్య© 2017,www.logili.com All Rights Reserved.