Prachena Kavulu

By Muvvala Subha Ramayya (Author)
Rs.90
Rs.90

Prachena Kavulu
INR
JAYANTHI07
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

     శ్రీ మువ్వల సుబ్బరామయ్య చాలా మంది వలె సాహిత్యాన్ని అభిమాన విధ్యగా చదివిన వారు కాదు. అభిమానించి చదివిన వ్యక్తి. 'ప్రాచీన కవుల' పేరుతో వెలయించిన ఈ గ్రంథాన్ని అందుకే తనవలె అభిమానించి సాహిత్యాన్ని చదివే వారికీ ఉపయుక్తంగా రచించారు. విద్యార్థులకు ఇదెంతో ఉపయోగ పడుతుంది. ఇందులో సంస్కృత కవులనూ పరిచయం చేసారు. తెనుగు కవుల మాట సరేసరి. అలోవోకగా చదివినా స్థూలంగా మన కవులను గూర్చిన సమాచారం అంతా పాఠకునికి అందివస్తుంది. సాధారణ పాఠకుల కొరకు ఇలాంటి పుస్తకాలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.

                                                                             -ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు.

"మీరు కవులను పరిచయం చేసిన పద్ధతి చాలా బావుంది. ఉద్దండులైన కవులను పరిచయం చేయడం ఒక గొప్ప సాహసం."

                                                                                        -డాక్టర్ అంపశయ్య నవీన్.

"ప్రాచీన కవులు ఆసాంతం పరిశీలించాను. ఇంతమంది కవుల పేర్లు విన్నానే తప్ప, నేటికి వారిని గురించి తెలుసుకునే అవకాసం కలిగింది. మహా కవులనందరినీ క్లుప్తంగా వారి జీవితాల గొప్పతనాన్ని ఈనాటి పాఠకులకు తెలియచేసిన పద్ధతి ప్రశంసనీయం అందరు చదవతగినది, అందరికి ఉపయోగపడే రచన."

                                                                          -కళా ప్రపూర్ణ మిక్కిలినేని రాధాక్రిష్ణమూర్తి.

కవుల చరిత్ర వ్రాసి కలకాల యాశమిచ్చు

మంచి పుస్తకమ్ము మలచినారు

అభినుతింతు మిమ్ము ఆనంద ముప్పొంగ

శుభము కల్గు మీకు సుబ్బరాయ

                                                                                                -డాక్టర్ భూసురపల్లి.  

     శ్రీ మువ్వల సుబ్బరామయ్య చాలా మంది వలె సాహిత్యాన్ని అభిమాన విధ్యగా చదివిన వారు కాదు. అభిమానించి చదివిన వ్యక్తి. 'ప్రాచీన కవుల' పేరుతో వెలయించిన ఈ గ్రంథాన్ని అందుకే తనవలె అభిమానించి సాహిత్యాన్ని చదివే వారికీ ఉపయుక్తంగా రచించారు. విద్యార్థులకు ఇదెంతో ఉపయోగ పడుతుంది. ఇందులో సంస్కృత కవులనూ పరిచయం చేసారు. తెనుగు కవుల మాట సరేసరి. అలోవోకగా చదివినా స్థూలంగా మన కవులను గూర్చిన సమాచారం అంతా పాఠకునికి అందివస్తుంది. సాధారణ పాఠకుల కొరకు ఇలాంటి పుస్తకాలు రావలసిన అవసరం ఎంతైనా ఉంది.                                                                              -ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు. "మీరు కవులను పరిచయం చేసిన పద్ధతి చాలా బావుంది. ఉద్దండులైన కవులను పరిచయం చేయడం ఒక గొప్ప సాహసం."                                                                                         -డాక్టర్ అంపశయ్య నవీన్. "ప్రాచీన కవులు ఆసాంతం పరిశీలించాను. ఇంతమంది కవుల పేర్లు విన్నానే తప్ప, నేటికి వారిని గురించి తెలుసుకునే అవకాసం కలిగింది. మహా కవులనందరినీ క్లుప్తంగా వారి జీవితాల గొప్పతనాన్ని ఈనాటి పాఠకులకు తెలియచేసిన పద్ధతి ప్రశంసనీయం అందరు చదవతగినది, అందరికి ఉపయోగపడే రచన."                                                                           -కళా ప్రపూర్ణ మిక్కిలినేని రాధాక్రిష్ణమూర్తి. కవుల చరిత్ర వ్రాసి కలకాల యాశమిచ్చు మంచి పుస్తకమ్ము మలచినారు అభినుతింతు మిమ్ము ఆనంద ముప్పొంగ శుభము కల్గు మీకు సుబ్బరాయ                                                                                                 -డాక్టర్ భూసురపల్లి.  

Features

  • : Prachena Kavulu
  • : Muvvala Subha Ramayya
  • : Jayanthi Publications
  • : JAYANTHI07
  • : Paperback
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prachena Kavulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam