తలరాతకు చేతిరాతకు సంబంధం ఏంటి అంటున్నారా? ఖచ్చితంగా ఉంది. చేతిరాత బాగుంటే తలరాత కూడా తప్పక బాగుంటుంది. కేవలం ఆహారపు అలవాట్లే కాకుండా చేతిరాత కూడా ఆరోగ్యంపై బలమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. హ్యాండ్ రైటింగ్ మెదడు మీద శరీరం మీద ప్రభావాన్ని చూపుతుంది. మీ చేతిరాతను బట్టి మీరేంటో తెలుసుకోవచ్చు. అలాగే ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే చేతిరాతను మార్చుకోవచ్చు. అలాగే చేతిరాత ద్వారా మనుషుల మధ్య బంధాలను, స్నేహబంధాలను కూడా పెంచుకోవచ్చు.
మార్కులు, ర్యాంకులు, గ్రేడులు కోల్పోతున్నారా?, చేతిరాతతో వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు?, డాక్టర్లు రాత ఎందుకు గజిబిజిగా ఉంటుంది?, మీ ఆటోగ్రాఫ్ స్విట్ మేమరిస్?, చేతిరాతతో రోగ నిర్ధారణ చెయ్యొచ్చ?. ఇటువంటి పలు ఆసక్తికరమైన అంశాల గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని చదివి చేతి వ్రాత యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటారని కోరుకుంటున్నాం.
- శక్తిధరస్వామి
తలరాతకు చేతిరాతకు సంబంధం ఏంటి అంటున్నారా? ఖచ్చితంగా ఉంది. చేతిరాత బాగుంటే తలరాత కూడా తప్పక బాగుంటుంది. కేవలం ఆహారపు అలవాట్లే కాకుండా చేతిరాత కూడా ఆరోగ్యంపై బలమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. హ్యాండ్ రైటింగ్ మెదడు మీద శరీరం మీద ప్రభావాన్ని చూపుతుంది. మీ చేతిరాతను బట్టి మీరేంటో తెలుసుకోవచ్చు. అలాగే ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే చేతిరాతను మార్చుకోవచ్చు. అలాగే చేతిరాత ద్వారా మనుషుల మధ్య బంధాలను, స్నేహబంధాలను కూడా పెంచుకోవచ్చు. మార్కులు, ర్యాంకులు, గ్రేడులు కోల్పోతున్నారా?, చేతిరాతతో వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు?, డాక్టర్లు రాత ఎందుకు గజిబిజిగా ఉంటుంది?, మీ ఆటోగ్రాఫ్ స్విట్ మేమరిస్?, చేతిరాతతో రోగ నిర్ధారణ చెయ్యొచ్చ?. ఇటువంటి పలు ఆసక్తికరమైన అంశాల గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని చదివి చేతి వ్రాత యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. - శక్తిధరస్వామి© 2017,www.logili.com All Rights Reserved.