జీవితంలో గాయమంటూ ఉంటే
ఎప్పుడో ఒకప్పుడు అది గేయమవుతుంది.
తుపాకీ గొట్టాలు తూరుపు మొక్కలను పసిగట్టాయి
తెల్లవార్లూ లాటీలు ఎముకలు మాట్లాడు కొంటునే ఉన్నాయి.
అని చదివినప్పుడు కవి మువ్వా శ్రీనివాసరావు ఓ నెత్తురు మండే కుర్రాడేమో అనుకుంటాం. కానీ,శక్తులు నిండిన మనిషని తర్వాత తెలుస్తుంది. అందుకు అనుభవంతో కూడిన ఈ వ్యాఖ్యలే కారణం.
'ఉసిళ్ళలా ఉళ్ళన్ని అక్కడే(మహానగరంలో)వాలిపోతున్నాయి
ఏమి సాధించకుండానే రాలిపోతున్నాయి.' అని మహానగరాల పై తన అక్కసును ఆవేశంగా వెల్లడించి, కవిత్వానికి వయస్సుతో పని లేదని నిరూపించాడు.
జీవితంలో గాయమంటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అది గేయమవుతుంది. తుపాకీ గొట్టాలు తూరుపు మొక్కలను పసిగట్టాయి తెల్లవార్లూ లాటీలు ఎముకలు మాట్లాడు కొంటునే ఉన్నాయి. అని చదివినప్పుడు కవి మువ్వా శ్రీనివాసరావు ఓ నెత్తురు మండే కుర్రాడేమో అనుకుంటాం. కానీ,శక్తులు నిండిన మనిషని తర్వాత తెలుస్తుంది. అందుకు అనుభవంతో కూడిన ఈ వ్యాఖ్యలే కారణం. 'ఉసిళ్ళలా ఉళ్ళన్ని అక్కడే(మహానగరంలో)వాలిపోతున్నాయి ఏమి సాధించకుండానే రాలిపోతున్నాయి.' అని మహానగరాల పై తన అక్కసును ఆవేశంగా వెల్లడించి, కవిత్వానికి వయస్సుతో పని లేదని నిరూపించాడు.
© 2017,www.logili.com All Rights Reserved.