The Power Of Your Subconscious Mind (Telugu)

By Dr Joseph Murphy (Author)
Rs.195
Rs.195

The Power Of Your Subconscious Mind (Telugu)
INR
MANJUL0122
In Stock
195.0
Rs.195


In Stock
Ships in 5 - 15 Days
Also available in:
Title Price
The Power Of Your Subconscious Mind Rs.95 In Stock
Check for shipping and cod pincode

Description

                మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి అత్యధిక ప్రతులు అమ్ముడుపోయిన ఈ పుస్తకం మీలో దాగివున్న గొప్ప శక్తిని సంపాదించుకునేందుకు అవసరమైన ఉపాయాన్ని మీకు అందిస్తుంది.

            మనస్తత్వశాస్త్రంలాంటి ఈ పుస్తకం తమ సుప్తచేతనకున్న నమ్మకశక్యం కాని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రపంచవ్యాప్తంగా లక్షలమందికీ నేర్పింది. సుప్తచేతన మనం చేసే ప్రతి పనిమీదా తన ప్రభావాన్ని చూపుతుందని డా. మర్ఫీ తన ఆధ్యాత్మిక జ్ఞానంతోనూ, శాస్త్రీయ పరిశోధనలతోనూ స్పష్టం చేస్తాడు. వాస్తవ జీవితానుభవాలతో నిండిన ఈ పుస్తకం, మీరు ఎంచుకున్న రంగంలో విజయాన్ని ఎలా సాధించాలో మీకు తెలియజేస్తుంది. ఈ పుస్తకం ద్వారా మీ సుప్తచేతనకున్న శక్తిని ఉపయోగించి మీరు పొందగలిగే లాభాలు :

- ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు, రోగాలని నయం చేసుకోగలుగుతారు.

- ప్రయోషన్ సంపాదించుకోగలుగుతారు, మరింత జీతం తెచ్చుకోగలుగుతారు, పేరు సంపాదించుకోగలుగుతారు.

- కోరుకున్న సంపద సంపాదించుకోగలుగుతారు.

- స్నేహితుల సంఖ్య పెంచుకోగలుగుతారు. కుటుంబంతో, సహోద్యోగులతో, స్నేహితులతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు.

- మీ వైవాహిక జీవితం లేదా ప్రేమ సంబంధాలని బలపరుచుకోగలుగుతారు.

- భయాలనీ, చెడు అలవాట్లనీ వదిలించుకొగలుగుతారు.

- "నిత్య యౌవనులుగా" ఉండే రహస్యాన్ని తెలుసుకోగలుగుతారు.

              ఈ పుస్తకం మీకు అంతులేని సంపదనీ, ఆనందాన్నీ, మనశ్శాంతినీ సంపాదించుకోడానికి మార్గదర్శిగా ఉపయోగపడగలదు.

                మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి అత్యధిక ప్రతులు అమ్ముడుపోయిన ఈ పుస్తకం మీలో దాగివున్న గొప్ప శక్తిని సంపాదించుకునేందుకు అవసరమైన ఉపాయాన్ని మీకు అందిస్తుంది.             మనస్తత్వశాస్త్రంలాంటి ఈ పుస్తకం తమ సుప్తచేతనకున్న నమ్మకశక్యం కాని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రపంచవ్యాప్తంగా లక్షలమందికీ నేర్పింది. సుప్తచేతన మనం చేసే ప్రతి పనిమీదా తన ప్రభావాన్ని చూపుతుందని డా. మర్ఫీ తన ఆధ్యాత్మిక జ్ఞానంతోనూ, శాస్త్రీయ పరిశోధనలతోనూ స్పష్టం చేస్తాడు. వాస్తవ జీవితానుభవాలతో నిండిన ఈ పుస్తకం, మీరు ఎంచుకున్న రంగంలో విజయాన్ని ఎలా సాధించాలో మీకు తెలియజేస్తుంది. ఈ పుస్తకం ద్వారా మీ సుప్తచేతనకున్న శక్తిని ఉపయోగించి మీరు పొందగలిగే లాభాలు : - ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు, రోగాలని నయం చేసుకోగలుగుతారు. - ప్రయోషన్ సంపాదించుకోగలుగుతారు, మరింత జీతం తెచ్చుకోగలుగుతారు, పేరు సంపాదించుకోగలుగుతారు. - కోరుకున్న సంపద సంపాదించుకోగలుగుతారు. - స్నేహితుల సంఖ్య పెంచుకోగలుగుతారు. కుటుంబంతో, సహోద్యోగులతో, స్నేహితులతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. - మీ వైవాహిక జీవితం లేదా ప్రేమ సంబంధాలని బలపరుచుకోగలుగుతారు. - భయాలనీ, చెడు అలవాట్లనీ వదిలించుకొగలుగుతారు. - "నిత్య యౌవనులుగా" ఉండే రహస్యాన్ని తెలుసుకోగలుగుతారు.               ఈ పుస్తకం మీకు అంతులేని సంపదనీ, ఆనందాన్నీ, మనశ్శాంతినీ సంపాదించుకోడానికి మార్గదర్శిగా ఉపయోగపడగలదు.

Features

  • : The Power Of Your Subconscious Mind (Telugu)
  • : Dr Joseph Murphy
  • : Manjul
  • : MANJUL0122
  • : 9788183222198
  • : Paperback
  • : 280
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Power Of Your Subconscious Mind (Telugu)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam