మన బంధు మిత్రుల వద్దనించీ, ప్రసార మాధ్యమాలనించీ సఫలమైన ప్రార్థనలను గురించి... తప్పిన విపత్తులు, ప్రాణాంతకమైన జబ్బులు నయమైన తీరు, దుర్భర విషాదాన్ని భరించిన రీతి, కష్టతరమైన లక్ష్యాల సాధన, ... హృదయపూర్వక ప్రార్థనల వల్ల కలిగిన సత్ఫలితాలను గురించీ వింటూ ఉంటాము. ఒక ఆలోచనా సరళిని, మానస చిత్రాన్ని ప్రార్ధనలు మనసులో ఎలా నాటగలవో చూపుతారు డా మర్ఫీ. మీ ఉపచేతనలో నిజమని నమ్మినదానిని మనసు అంగీకరించుతుంది. శిధిలమైన వివాహాల పునర్నిర్మాణం, విపరీత ప్రతికూలత అధిగమించటం, విషాద, సంతాపాలను భరించగల శక్తి చేయూత, చిన్న, పెద్ద సమస్యలకు పరిష్కారం నిజ జీవిత దృష్టాంతాలు సరళమైన శైలిలో చూపుతాయి. మీ మతంతో, విశ్వాసంతో ప్రమేయం లేకుండా మన జీవితాలను నడిపించే ఆ పరమజ్ఞానానికి ప్రార్ధనల ద్వారా మన ఉపచేతన ఎలా స్పందించుతుందో ఈ పుస్తకం మీకు చూపించుతుంది.
మన బంధు మిత్రుల వద్దనించీ, ప్రసార మాధ్యమాలనించీ సఫలమైన ప్రార్థనలను గురించి... తప్పిన విపత్తులు, ప్రాణాంతకమైన జబ్బులు నయమైన తీరు, దుర్భర విషాదాన్ని భరించిన రీతి, కష్టతరమైన లక్ష్యాల సాధన, ... హృదయపూర్వక ప్రార్థనల వల్ల కలిగిన సత్ఫలితాలను గురించీ వింటూ ఉంటాము. ఒక ఆలోచనా సరళిని, మానస చిత్రాన్ని ప్రార్ధనలు మనసులో ఎలా నాటగలవో చూపుతారు డా మర్ఫీ. మీ ఉపచేతనలో నిజమని నమ్మినదానిని మనసు అంగీకరించుతుంది. శిధిలమైన వివాహాల పునర్నిర్మాణం, విపరీత ప్రతికూలత అధిగమించటం, విషాద, సంతాపాలను భరించగల శక్తి చేయూత, చిన్న, పెద్ద సమస్యలకు పరిష్కారం నిజ జీవిత దృష్టాంతాలు సరళమైన శైలిలో చూపుతాయి. మీ మతంతో, విశ్వాసంతో ప్రమేయం లేకుండా మన జీవితాలను నడిపించే ఆ పరమజ్ఞానానికి ప్రార్ధనల ద్వారా మన ఉపచేతన ఎలా స్పందించుతుందో ఈ పుస్తకం మీకు చూపించుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.