సంస్కృత భాషలో అపారమైన కావ్య సంపద విరాజిల్లుతున్నది. అంతటి మేలైన కావ్య సంపద మరే ఇతర భాషలలో కూడా లేదనిపిస్తుంది. ఒకవేళ ఉన్నా, సంస్కృత కావ్యమే వాటికీ మూలంగా కనిపిస్తుంది. అంతటి విశిష్టత కల సంస్కృత కావ్యమే వాటికీ మూలంగా కనిపిస్తుంది. అంతటి విశిష్టత కల సంస్కృత కావ్యాల నుండి ఒక ముప్పది (10 శ్రవ్య, 20 దృశ్య) కావ్యాల కధలను, అలాగే ఆంధ్ర పంచ కావ్య కధలను కూడా సంగ్రహంగా, సరళంగా తెలుగు లోకి అందించారు.
సంస్కృత భాషలో అపారమైన కావ్య సంపద విరాజిల్లుతున్నది. అంతటి మేలైన కావ్య సంపద మరే ఇతర భాషలలో కూడా లేదనిపిస్తుంది. ఒకవేళ ఉన్నా, సంస్కృత కావ్యమే వాటికీ మూలంగా కనిపిస్తుంది. అంతటి విశిష్టత కల సంస్కృత కావ్యమే వాటికీ మూలంగా కనిపిస్తుంది. అంతటి విశిష్టత కల సంస్కృత కావ్యాల నుండి ఒక ముప్పది (10 శ్రవ్య, 20 దృశ్య) కావ్యాల కధలను, అలాగే ఆంధ్ర పంచ కావ్య కధలను కూడా సంగ్రహంగా, సరళంగా తెలుగు లోకి అందించారు.© 2017,www.logili.com All Rights Reserved.