మానవజాతికి నిత్యావసరమైన భాషను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, సరిచేసుకుంటూ శబ్దజాలాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉంది. అనేక కోణాలలో సంస్కరించబడిన సంస్కృత భాష శబ్ద నిర్మాణంలోనూ, పరిరక్షణలో ప్రామాణిక సూత్రాలను నిర్మించుకొంది. ఏ శబ్దం ఎలా పుట్టిందో ఎందుకు పుట్టిందో వివరించే నిరుక్తం, మరే భాషకు లేదు. అలాగే ఉత్పన్నమైన శబ్దసముదాయాన్ని వర్గీకరించి కోశాన్ని తయారుచేసి ప్రామాణిక నిఘంటువుల్లో భద్రపరిచే ప్రణాళిక పరమాద్బుతం నిఘంటువును కంఠస్థ చేయించే విధానం సంస్కృత భాషకు వరం. కాలక్రమంలో చందోబద్దంగా తయారయ్యే పద్దతి నుండి ఆంగ్ల నిఘంటుశైలిలో సంస్కృతంలో తెలుగు లో చాలా నిఘంటువులు తయారయ్యాయి. పదాల సంఖ్య పెంచుతూ, ఉత్పత్తిని వివరిస్తూ, ప్రయోగ ప్రమాణాలను చూపిస్తూ నిఘంటువు తీసుకు రావడం, సంస్కృతాంద్ర పదకోశాన్ని మరింత ప్రయోజన భరితమైన అనుబంధాలతో ఈ నిఘంటువు మరింత ప్రయోజనం తీసుకురాబడినది.
खिल ఖిల - దున్నిన నేల, చేర్పబడిన వేదభాగము
वाहिनी వాహినీ, స్త్రీ, నది; సేన; సేనా విశేషము
మానవజాతికి నిత్యావసరమైన భాషను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ, సరిచేసుకుంటూ శబ్దజాలాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత మనపై ఉంది. అనేక కోణాలలో సంస్కరించబడిన సంస్కృత భాష శబ్ద నిర్మాణంలోనూ, పరిరక్షణలో ప్రామాణిక సూత్రాలను నిర్మించుకొంది. ఏ శబ్దం ఎలా పుట్టిందో ఎందుకు పుట్టిందో వివరించే నిరుక్తం, మరే భాషకు లేదు. అలాగే ఉత్పన్నమైన శబ్దసముదాయాన్ని వర్గీకరించి కోశాన్ని తయారుచేసి ప్రామాణిక నిఘంటువుల్లో భద్రపరిచే ప్రణాళిక పరమాద్బుతం నిఘంటువును కంఠస్థ చేయించే విధానం సంస్కృత భాషకు వరం. కాలక్రమంలో చందోబద్దంగా తయారయ్యే పద్దతి నుండి ఆంగ్ల నిఘంటుశైలిలో సంస్కృతంలో తెలుగు లో చాలా నిఘంటువులు తయారయ్యాయి. పదాల సంఖ్య పెంచుతూ, ఉత్పత్తిని వివరిస్తూ, ప్రయోగ ప్రమాణాలను చూపిస్తూ నిఘంటువు తీసుకు రావడం, సంస్కృతాంద్ర పదకోశాన్ని మరింత ప్రయోజన భరితమైన అనుబంధాలతో ఈ నిఘంటువు మరింత ప్రయోజనం తీసుకురాబడినది. खिल ఖిల - దున్నిన నేల, చేర్పబడిన వేదభాగము वाहिनी వాహినీ, స్త్రీ, నది; సేన; సేనా విశేషము
© 2017,www.logili.com All Rights Reserved.