ఒకే రచయిత రాసిన కధల్లో వైవిధ్యం వస్తువులో, శైలిలో, శిల్పంలో, పాత్రచిత్రణలో, భాషలో, సందర్భాలలో, సంఘర్షణలలో, మనస్తత్వచిత్రణలో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత యొక్క అనుభవాలుగానీ, తన చుట్టూ ఉన్న సమాజంలో గమనించిన విశేషాలూ, సంఘర్షణలూ ఉంటాయి. శారద కధల్లో ఈ వైవిధ్యం చూస్తాం. ఈ కధల్లో హాస్యం ఉంది. వ్యంగ్యం ఉంది. సమాజంలో జరిగే ఆకృత్యాల మీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వ చిత్రణ ఉంది.
- నిడదవోలు మాలతి
ఒకే రచయిత రాసిన కధల్లో వైవిధ్యం వస్తువులో, శైలిలో, శిల్పంలో, పాత్రచిత్రణలో, భాషలో, సందర్భాలలో, సంఘర్షణలలో, మనస్తత్వచిత్రణలో కనిపిస్తాయి. ఆ ఒక్క రచయిత యొక్క అనుభవాలుగానీ, తన చుట్టూ ఉన్న సమాజంలో గమనించిన విశేషాలూ, సంఘర్షణలూ ఉంటాయి. శారద కధల్లో ఈ వైవిధ్యం చూస్తాం. ఈ కధల్లో హాస్యం ఉంది. వ్యంగ్యం ఉంది. సమాజంలో జరిగే ఆకృత్యాల మీద వ్యాఖ్యానం ఉంది. మనస్తత్వ చిత్రణ ఉంది. - నిడదవోలు మాలతి© 2017,www.logili.com All Rights Reserved.