మనవాభ్యుదయం కోసం, సమాజ సౌభాగ్యం కోసం అనేక మంది మహాపురుషులు ఎన్నో విషయాలను కనుగొన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. ఎన్నో సూక్తులు భోదించారు. ఈ నాటికి అవే మనకు మార్గదర్శకంగా నిలిచాయి.
ఈ కోవకు చెందినా 25 మందికిపైగా శాస్త్రవేత్తలు జీవిత చరిత్రలను, వారు కనుగొన్న విషయాలను, మనసుకు హత్తుకునేట్లుగా ఈ సంకలనంలో పొందుపరచారు శ్రీ యెస్.బాలకృష్ణముర్తిగారు. ఇందులో నోబెల్ బహుమతి పొందిన వారూ వున్నారు.
© 2017,www.logili.com All Rights Reserved.