సగటు ఉత్పతి ధర కేజీ 10 రూపాయల అమ్మకం ధరకే, మరో దిక్కులేక ఏ దిక్కు కానరాని రైతులు... గిరిజనం చేతుల్లోనుంది దళారుల చేతుల్లోనికి జరిపోతున్నవి, వినియోగదారుల చేతులకు అంది.... అందకుండా కేజీ 35 రూపాయల నుండి 300 రూపాయలకి మించి కొనుగోలు ధరకు అమ్మబడుతున్నవి.... అన్నీ భారతీయ శిక్షా స్మృతికి దొరికి ... భారతీయ రాజ్యాంగ ధర్మానికి అందే లెక్కల్లో కనిపించగలిగితే...."
అంతే కాకుండా.. మద్యం ఉత్పత్తికి... మొలాసిస్ నల్లబెల్లం ఊటలు, కుళ్ళిపోయిన పళ్ళు కాయగూరల కల్మషాలన్ని కాళ్ళతో త్రొక్కి, చేతులతో పిసికి ద్రవ రూపంలో వున్నది మంటపెట్టి, వాయురూపంలో వున్నది చల్లార్చి మరికొన్ని గొంతు శరీరభాగాలు మండించే రసాయనాలు కలిపి, తయారుచేసి అందమైన సీసాల్లో వేసిన రంగుసారా సీసా సగటు ఉత్పత్తి ధర 15 రూపాయలు. అమ్మకం ధర 50 రూపాయలనుండి 3000 రూపాయలు. దేశంలో తొమ్మిది కోట్ల భారతీయ త్రాగుబోతులు, తమ ఆస్తులు కరగబెట్టి, తమ అయుష్సులు తరిగించి, తమ కష్టాన్ని నష్టపోతూ, తమ కుటుంబాల్ని మంటపెట్టి .... గాలికొదిలేసి, వ్యభిచారం కన్నా హీనమైన రంగుసారా అమ్మకందారుల చేతుల్లో పోస్తున్న ఆరు లక్షల కోట్ల రూపాయలు, చేతులు మారే విధాన క్రమంలో, విదేశాలకి, విలాసాలకి వెండితెరలు బుల్లితెరలకు, ఆటగాళ్లను కొని అమ్మే ఆటల పోటీల్లోనికి... జారిపోతున్న భారతీయ సౌభాగ్యం,భారతీయ శిక్షా స్మృతికి దొరికి ... భారతీయ రాజ్యాంగ ధర్మానికి అందే లెక్కల్లో కనిపించగలిగితే...."
ఇలా ఎన్నో నిజాలు గుర్తు చేస్తూ సాగిపోతుంది నవల.
ఆకాశమంత కధా వస్తువుగా మారిపోయిన అవినీతి మహావృక్షం విశాలమైన పట్టుకొమ్మల పాడగా నీడలో మెజార్టీ భారతీయుల ఆవాసాలు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, అరాచకాలతో భారతదేశం ఎలా కాలిపోతున్నదో మీకు తెలిసిందే మరింత వివరంగా విశ్లేషణాత్మకంగా..... ఇక చదవండి
సగటు ఉత్పతి ధర కేజీ 10 రూపాయల అమ్మకం ధరకే, మరో దిక్కులేక ఏ దిక్కు కానరాని రైతులు... గిరిజనం చేతుల్లోనుంది దళారుల చేతుల్లోనికి జరిపోతున్నవి, వినియోగదారుల చేతులకు అంది.... అందకుండా కేజీ 35 రూపాయల నుండి 300 రూపాయలకి మించి కొనుగోలు ధరకు అమ్మబడుతున్నవి.... అన్నీ భారతీయ శిక్షా స్మృతికి దొరికి ... భారతీయ రాజ్యాంగ ధర్మానికి అందే లెక్కల్లో కనిపించగలిగితే...." అంతే కాకుండా.. మద్యం ఉత్పత్తికి... మొలాసిస్ నల్లబెల్లం ఊటలు, కుళ్ళిపోయిన పళ్ళు కాయగూరల కల్మషాలన్ని కాళ్ళతో త్రొక్కి, చేతులతో పిసికి ద్రవ రూపంలో వున్నది మంటపెట్టి, వాయురూపంలో వున్నది చల్లార్చి మరికొన్ని గొంతు శరీరభాగాలు మండించే రసాయనాలు కలిపి, తయారుచేసి అందమైన సీసాల్లో వేసిన రంగుసారా సీసా సగటు ఉత్పత్తి ధర 15 రూపాయలు. అమ్మకం ధర 50 రూపాయలనుండి 3000 రూపాయలు. దేశంలో తొమ్మిది కోట్ల భారతీయ త్రాగుబోతులు, తమ ఆస్తులు కరగబెట్టి, తమ అయుష్సులు తరిగించి, తమ కష్టాన్ని నష్టపోతూ, తమ కుటుంబాల్ని మంటపెట్టి .... గాలికొదిలేసి, వ్యభిచారం కన్నా హీనమైన రంగుసారా అమ్మకందారుల చేతుల్లో పోస్తున్న ఆరు లక్షల కోట్ల రూపాయలు, చేతులు మారే విధాన క్రమంలో, విదేశాలకి, విలాసాలకి వెండితెరలు బుల్లితెరలకు, ఆటగాళ్లను కొని అమ్మే ఆటల పోటీల్లోనికి... జారిపోతున్న భారతీయ సౌభాగ్యం,భారతీయ శిక్షా స్మృతికి దొరికి ... భారతీయ రాజ్యాంగ ధర్మానికి అందే లెక్కల్లో కనిపించగలిగితే...." ఇలా ఎన్నో నిజాలు గుర్తు చేస్తూ సాగిపోతుంది నవల. ఆకాశమంత కధా వస్తువుగా మారిపోయిన అవినీతి మహావృక్షం విశాలమైన పట్టుకొమ్మల పాడగా నీడలో మెజార్టీ భారతీయుల ఆవాసాలు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, అరాచకాలతో భారతదేశం ఎలా కాలిపోతున్నదో మీకు తెలిసిందే మరింత వివరంగా విశ్లేషణాత్మకంగా..... ఇక చదవండి
© 2017,www.logili.com All Rights Reserved.