అష్టాదశ పురాణములు, ఉప పురాణములు జగత్ప్రసిద్ది నొందినవి. మహాపురాణములైన పద్మ పురాణములోను, ఉప పురాణమైన గణేశ పురాణములోను యీ గణేశ నామ సహస్రము చెప్పబడినది. ఈ సహస్రమునకు శ్రీ భాస్కరరాయ చాయనులవారు సంస్కృతములో భాష్యముననుగ్రహించిరి. వారి భాస్యముననుసరించి మారేపల్లి రామ వీరేశ్వర శర్మ తెలుగు వివరణ నందజేయుచున్నారు.
ఈ సహస్ర నామము దివ్యమైనది, అత్యంత ప్రభావము గలది గావున భక్తులీ గణేశుని ధ్యానించి, జపించి, స్తోత్ర పారాయణాలు, నామములతో పూజలు చేసినచో ఐహిక సుఖములను ఆనందముగా పొందగలరు.
అష్టాదశ పురాణములు, ఉప పురాణములు జగత్ప్రసిద్ది నొందినవి. మహాపురాణములైన పద్మ పురాణములోను, ఉప పురాణమైన గణేశ పురాణములోను యీ గణేశ నామ సహస్రము చెప్పబడినది. ఈ సహస్రమునకు శ్రీ భాస్కరరాయ చాయనులవారు సంస్కృతములో భాష్యముననుగ్రహించిరి. వారి భాస్యముననుసరించి మారేపల్లి రామ వీరేశ్వర శర్మ తెలుగు వివరణ నందజేయుచున్నారు. ఈ సహస్ర నామము దివ్యమైనది, అత్యంత ప్రభావము గలది గావున భక్తులీ గణేశుని ధ్యానించి, జపించి, స్తోత్ర పారాయణాలు, నామములతో పూజలు చేసినచో ఐహిక సుఖములను ఆనందముగా పొందగలరు.© 2017,www.logili.com All Rights Reserved.