నమో వాఙ్మనసాతీత రూపాయానన్తశక్తయే|
శబ్దార్ధపదభిన్నాయ చార్ధనారీశ్వరాయతే||
ఆముఖమ్
ఓం నమో బ్రహ్మా దిభ్యః తండి ఉపమన్యు పార్ధసారథిభ్యః
శివ సహస్రనామ స్తోత్ర ప్రవర్తకేభ్యః ఓం నమో మహద్భో గురుభ్యః
శివసహస్రనామ “ఉపోద్ఘాతమును” పరిశీలించగా జగద్గురువు కృష్ణపరమాత్మ-యుధిష్ఠిరుని భీష్ముని వద్ద ధర్మోపదేశము పొందవలసినది గా ఆదేశించి, తానుకూడా ధర్మరాజు తో భీష్ముని చెంతకు చేరెను. “శివసహస్రనామస్తోత్రము" ను తనకు ఉపదేశింపమని కోరగా, భీష్ముడు, మానవమాత్రుడనైన నాకు మహత్తరమైన ఆ దివ్యనామములను ఉపదేశించు అర్హత లేదు... పరాత్పరుడైన శ్రీమన్నారాయణావతారుడగు పార్ధసారధియే తగియున్నాడని వాక్రుచ్చెను.
పార్ధసారధి శివుని గూర్చి తపమాచరించిన వైనమును తెలిపెను.
వ్యాఘ్రపాదునకు ఇరువురు పుత్రులు 1) ఉపమన్యు 2) ధౌమ్యుడు... శ్రీకృష్ణుడు ఉపమన్యుని సమీపించి సాంబుడు మొదలుగా గల పుత్రసంతానమునకై ఉపాయమాలోచించెను. ఉపమన్యుని ద్వారా..............
నమో వాఙ్మనసాతీత రూపాయానన్తశక్తయే| శబ్దార్ధపదభిన్నాయ చార్ధనారీశ్వరాయతే||ఆముఖమ్ ఓం నమో బ్రహ్మా దిభ్యః తండి ఉపమన్యు పార్ధసారథిభ్యః శివ సహస్రనామ స్తోత్ర ప్రవర్తకేభ్యః ఓం నమో మహద్భో గురుభ్యః శివసహస్రనామ “ఉపోద్ఘాతమును” పరిశీలించగా జగద్గురువు కృష్ణపరమాత్మ-యుధిష్ఠిరుని భీష్ముని వద్ద ధర్మోపదేశము పొందవలసినది గా ఆదేశించి, తానుకూడా ధర్మరాజు తో భీష్ముని చెంతకు చేరెను. “శివసహస్రనామస్తోత్రము" ను తనకు ఉపదేశింపమని కోరగా, భీష్ముడు, మానవమాత్రుడనైన నాకు మహత్తరమైన ఆ దివ్యనామములను ఉపదేశించు అర్హత లేదు... పరాత్పరుడైన శ్రీమన్నారాయణావతారుడగు పార్ధసారధియే తగియున్నాడని వాక్రుచ్చెను. పార్ధసారధి శివుని గూర్చి తపమాచరించిన వైనమును తెలిపెను. వ్యాఘ్రపాదునకు ఇరువురు పుత్రులు 1) ఉపమన్యు 2) ధౌమ్యుడు... శ్రీకృష్ణుడు ఉపమన్యుని సమీపించి సాంబుడు మొదలుగా గల పుత్రసంతానమునకై ఉపాయమాలోచించెను. ఉపమన్యుని ద్వారా..............© 2017,www.logili.com All Rights Reserved.