Sthree, Biddala Sikshana

By Chalam (Author)
Rs.300
Rs.300

Sthree, Biddala Sikshana
INR
PRIYAPRA02
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            స్త్రీ పురుష సంబంధంలోంచి సుఖం రావాలంటే వికాసం కలగాలంటే వ్యక్తులుగా ఎవరికి వాళ్ళు ఆత్మని వృద్ధిపరచుకోవాలి. అంతంలేని సాహసంగల 'ఎక్స్పరిమెంట్స్' అత్యంత అవసరం ఆత్మ వృద్ధికి. స్త్రీ పురుషులు నిజమైన స్నేహితులూ, దంపతులూ కావాలంటే ఇద్దరికీ సంపూర్ణమైన స్వేచ్చ ఉండాలి. వారి మధ్య ప్రేమ బంధమే కానీ అధికార బంధం ఉండకూడదు. ఆత్మే ప్రమాణంగా ఉండే వ్యక్తి నుంచే వచ్చే ఉన్నత ప్రేమ జీవితాలకి పరమ అవసరం. కనుక మనసులోని ఆ ఆశయలకి తగిన మనిషి దొరికే వరకు ఎవరూ సంతుష్టి చెందకూడదు.

              అమితమైన సౌందర్యాశయం ఉంటే దానికోసం వేచి ఉండడంలో జీవితమంతా వ్యర్థంగా గడిపినా దిగులు లేదు. కానీ ఆశయం నుండి దిగజారకూడదు. మన ఆశయం ఉన్నతమైతే దాన్ని అందుకోవడం కోసం జన్మంతా గడిపినా వ్యర్థం కాదు. కానీ అది నిజంగా మన ఆశయమే కావాలి అంటూ... స్త్రీ పురుష సంబంధంలో అవరమైనవే కాదు కచ్చితంగా ఉండి తీరాల్సిన వాటిని సమాజానికి చాటిన ఆదర్శనీయుడు చలం.

            స్త్రీ పురుష సంబంధంలోంచి సుఖం రావాలంటే వికాసం కలగాలంటే వ్యక్తులుగా ఎవరికి వాళ్ళు ఆత్మని వృద్ధిపరచుకోవాలి. అంతంలేని సాహసంగల 'ఎక్స్పరిమెంట్స్' అత్యంత అవసరం ఆత్మ వృద్ధికి. స్త్రీ పురుషులు నిజమైన స్నేహితులూ, దంపతులూ కావాలంటే ఇద్దరికీ సంపూర్ణమైన స్వేచ్చ ఉండాలి. వారి మధ్య ప్రేమ బంధమే కానీ అధికార బంధం ఉండకూడదు. ఆత్మే ప్రమాణంగా ఉండే వ్యక్తి నుంచే వచ్చే ఉన్నత ప్రేమ జీవితాలకి పరమ అవసరం. కనుక మనసులోని ఆ ఆశయలకి తగిన మనిషి దొరికే వరకు ఎవరూ సంతుష్టి చెందకూడదు.               అమితమైన సౌందర్యాశయం ఉంటే దానికోసం వేచి ఉండడంలో జీవితమంతా వ్యర్థంగా గడిపినా దిగులు లేదు. కానీ ఆశయం నుండి దిగజారకూడదు. మన ఆశయం ఉన్నతమైతే దాన్ని అందుకోవడం కోసం జన్మంతా గడిపినా వ్యర్థం కాదు. కానీ అది నిజంగా మన ఆశయమే కావాలి అంటూ... స్త్రీ పురుష సంబంధంలో అవరమైనవే కాదు కచ్చితంగా ఉండి తీరాల్సిన వాటిని సమాజానికి చాటిన ఆదర్శనీయుడు చలం.

Features

  • : Sthree, Biddala Sikshana
  • : Chalam
  • : Priyadarasini Prachuranalu
  • : PRIYAPRA02
  • : Papaerback
  • : 268
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Sthree, Biddala Sikshana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam