స్టాక్ మార్కెట్ లో అసలు మనం ఎక్కడున్నాం, మన గమ్య మేమిటి, ఏంచేస్తున్నాం? లాంటి వాస్తావిక పరిస్థితులను తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కేట్ ఉత్తమ షేర్లను ఎన్నుకోవడం ఎలా? ఇందులో
1. ఉత్తమ షేరుకుండాల్సిన లక్షణం
2. షేర్లు కొనడానికి స్వలకాల స్ట్రాటజీలు
3. షేర్లను ఎప్పుడు అమ్మాలి?
4. బ్లూచిప్ గా ఎదగనున్న మిడ్ కాప్ షేర్లు
5. బోనస్ షేర్లు పరిశిల్సించాల్సిన విషయాలు
6. టర్నరవుండ్ షేర్లు
7. వివిధ రంగాల వారీగా ఉత్తమ షేర్లు
ఈ పుస్తకంలో స్టాక్ మార్కెట్ లో ఉత్తమ షేర్లను ఎన్నుకోవడం ఎలా అనే విషయానికి ఉపకరిస్తాయి. స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టె ప్రతి వారు చదవాల్సిన పుస్తకం ఇది.
- కె. కిరణ్ కుమార్
స్టాక్ మార్కెట్ లో అసలు మనం ఎక్కడున్నాం, మన గమ్య మేమిటి, ఏంచేస్తున్నాం? లాంటి వాస్తావిక పరిస్థితులను తెలుసుకోవచ్చు. స్టాక్ మార్కేట్ ఉత్తమ షేర్లను ఎన్నుకోవడం ఎలా? ఇందులో 1. ఉత్తమ షేరుకుండాల్సిన లక్షణం 2. షేర్లు కొనడానికి స్వలకాల స్ట్రాటజీలు 3. షేర్లను ఎప్పుడు అమ్మాలి? 4. బ్లూచిప్ గా ఎదగనున్న మిడ్ కాప్ షేర్లు 5. బోనస్ షేర్లు పరిశిల్సించాల్సిన విషయాలు 6. టర్నరవుండ్ షేర్లు 7. వివిధ రంగాల వారీగా ఉత్తమ షేర్లు ఈ పుస్తకంలో స్టాక్ మార్కెట్ లో ఉత్తమ షేర్లను ఎన్నుకోవడం ఎలా అనే విషయానికి ఉపకరిస్తాయి. స్టాక్ మార్కెట్ లో అడుగు పెట్టె ప్రతి వారు చదవాల్సిన పుస్తకం ఇది. - కె. కిరణ్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.