ఎస్.ఎస్.సి, తెలుగు విశారద, పి.డి.సి.విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా సులభశైలిలో, తెలుగు వ్యాకరణ భోధనలో అనుభవం గల ఉపాధ్యాయుడు రాసిన పుస్తకం.
విద్యార్దులలో నైతికస్థాయి పెరగటానికి, వ్యక్తిత్వం అభివృద్ధి కావటానికి, సాహిత్యాభిరుచి పెంపొందడానికి, సామాజిక సహజీవనావసరం అర్ధంకావడానికి తగిన భావజాలాన్ని అందించగల భాషా జ్ఞానం అవసరం. భాషాజ్ఞానాన్ని కలిగించేది వ్యాకరణం. భాషను నిర్దిష్టంగా చదవటం, వ్రాయటం, మాట్లాడడం వ్యాకరణం ద్వారా నేర్చుకోవచ్చును. ఈ ఉద్దేశ్యం చేతనే ఈ "తెలుగు వ్యాకరణము" వ్రాయటం జరిగింది.
ఇందులో సులభంగా అర్ధమయ్యే విధంగా ద్రాక్షాపాకంలో తెలుగు వ్యాకరణంశాలెన్నో పొందుపరచడం జరిగింది. ఉన్నత పాటశాల విద్యార్ధులకు, ఇంటర్, బి.ఏ, ఎం.ఏ చదివే కళాశాల విద్యార్ధులకు మరియు తెలుగు విశారద, పి.డి.సి పరీక్షలు వ్రాసే విద్యార్ధులకు ఈ "తెలుగు వ్యాకరణం" ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎస్.ఎస్.సి, తెలుగు విశారద, పి.డి.సి.విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా సులభశైలిలో, తెలుగు వ్యాకరణ భోధనలో అనుభవం గల ఉపాధ్యాయుడు రాసిన పుస్తకం. విద్యార్దులలో నైతికస్థాయి పెరగటానికి, వ్యక్తిత్వం అభివృద్ధి కావటానికి, సాహిత్యాభిరుచి పెంపొందడానికి, సామాజిక సహజీవనావసరం అర్ధంకావడానికి తగిన భావజాలాన్ని అందించగల భాషా జ్ఞానం అవసరం. భాషాజ్ఞానాన్ని కలిగించేది వ్యాకరణం. భాషను నిర్దిష్టంగా చదవటం, వ్రాయటం, మాట్లాడడం వ్యాకరణం ద్వారా నేర్చుకోవచ్చును. ఈ ఉద్దేశ్యం చేతనే ఈ "తెలుగు వ్యాకరణము" వ్రాయటం జరిగింది. ఇందులో సులభంగా అర్ధమయ్యే విధంగా ద్రాక్షాపాకంలో తెలుగు వ్యాకరణంశాలెన్నో పొందుపరచడం జరిగింది. ఉన్నత పాటశాల విద్యార్ధులకు, ఇంటర్, బి.ఏ, ఎం.ఏ చదివే కళాశాల విద్యార్ధులకు మరియు తెలుగు విశారద, పి.డి.సి పరీక్షలు వ్రాసే విద్యార్ధులకు ఈ "తెలుగు వ్యాకరణం" ఎంతగానో ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.