సర్ శ్రీ ఆధ్యాత్మిక జీవనయానం బాల్యంలోనే ప్రారంభమైంది. అనేక దర్శనాలు, యోగ విధానాల ద్వారా నడిచింది. సత్యాన్వేషణ కోసం ఆయన తన అధ్యాపక వృత్తిని విడిచిపెట్టారు. సుదీర్ఘకాల ప్రయత్నంతో పరమసత్యాన్ని తెలుసుకోవడంతో వారి ఆధ్యాత్మిక అన్వేషణ ముగిసింది.
"సత్యం ప్రయాణించే అన్ని మార్గాలూ భిన్నంగా మొదలౌతాయి కాని అన్నీ చివరికి అవగాహన తోనే ముగుస్తాయి. అవగహన అన్నదే అసలైనది. ఈ అవగాహనను వింటే చాలు సత్యాన్ని తెలుసుకోవడానికి"
"శారీరక ఆసనాలను శ్వాసవిధానాలను అధిగమించి ఆలోచనాత్మయోగం ఉంది. అది నీ ఆలోచనల మీద నీకు నియంత్రణ నివ్వడంలోనూ, నిన్ను పరమాధారంలో స్థాపించడంలోనూ తోడ్పడుతుంది." - సర్ శ్రీ
మనిషి జీవితంలో మూడు ముఖ్యమైన అంశాలున్నయి - చేయడం, అనుభూతి చెందడం, ఆలోచించడం. మనలో చాలామందికి మొదటి రెండింటిమీద ఉన్న ఆసక్తి మూడో దాని మీద ఉండదు. కాని అదే చాలాముఖ్యం. ఎన్నో గ్రంధాలు రచించిన సర్ శ్రీ ఆరోగ్యం, సంపద, ప్రేమ, క్రమశిక్షణ, శాంతి సమృద్దమైన సంపూర్ణ జీవనానికి తోడ్పడే ఏడు ఆలోచనా సూత్రాలను ఈ గ్రంధంలో అందిస్తున్నారు. ఆలోచనాయోగమనే ఈ నూతన శాస్త్రమూ, కళ ద్వారా తమ శారీరక సామర్ధాన్ని, సంపదసంవృద్ది ని, సాంఘీక సామరస్యాన్ని, మానసిక క్రమశిక్షణను, ఆధ్యాత్మిక వికాసాన్ని సాధించుకుంటున్న వేలాది మందిలో మీరు ఒకరుకండి.
ఆలోచన, అనుభూతి, కర్మ అన్న మూడు కోణాలకూ ఆవల అస్తిత్వం అన్న మరో అంశం ఉంది. ఇదే నీ పునాది- ‘ఆధారం’, మీరు ఆలోచనను నిర్లక్ష్యం చేసినదానికంటే ఈ నాలుగో అంశాన్ని మరీ నిర్లక్ష్యం చేస్తారు. ఈ పుస్తకంలో చెప్పిన ఏడు ఆధార సాధనాల ద్వారా ఈ అస్తిత్వాన్ని సంపాదించు కున్నట్లయితే మీ ఆలోచనల, అనుభూతుల, కర్మల శక్తిని తేలికగా నియంత్రించగలదు. ‘మూలాధారా’న్ని సాధించే మంత్రాల కోసమూ, ‘ఆనందమయ ఆలోచనాశక్తి’ని నియంత్రించే సూత్రాల కోసమూ ఈ గ్రంథం చదవండి.
సర్ శ్రీ ఆధ్యాత్మిక జీవనయానం బాల్యంలోనే ప్రారంభమైంది. అనేక దర్శనాలు, యోగ విధానాల ద్వారా నడిచింది. సత్యాన్వేషణ కోసం ఆయన తన అధ్యాపక వృత్తిని విడిచిపెట్టారు. సుదీర్ఘకాల ప్రయత్నంతో పరమసత్యాన్ని తెలుసుకోవడంతో వారి ఆధ్యాత్మిక అన్వేషణ ముగిసింది. "సత్యం ప్రయాణించే అన్ని మార్గాలూ భిన్నంగా మొదలౌతాయి కాని అన్నీ చివరికి అవగాహన తోనే ముగుస్తాయి. అవగహన అన్నదే అసలైనది. ఈ అవగాహనను వింటే చాలు సత్యాన్ని తెలుసుకోవడానికి" "శారీరక ఆసనాలను శ్వాసవిధానాలను అధిగమించి ఆలోచనాత్మయోగం ఉంది. అది నీ ఆలోచనల మీద నీకు నియంత్రణ నివ్వడంలోనూ, నిన్ను పరమాధారంలో స్థాపించడంలోనూ తోడ్పడుతుంది." - సర్ శ్రీ మనిషి జీవితంలో మూడు ముఖ్యమైన అంశాలున్నయి - చేయడం, అనుభూతి చెందడం, ఆలోచించడం. మనలో చాలామందికి మొదటి రెండింటిమీద ఉన్న ఆసక్తి మూడో దాని మీద ఉండదు. కాని అదే చాలాముఖ్యం. ఎన్నో గ్రంధాలు రచించిన సర్ శ్రీ ఆరోగ్యం, సంపద, ప్రేమ, క్రమశిక్షణ, శాంతి సమృద్దమైన సంపూర్ణ జీవనానికి తోడ్పడే ఏడు ఆలోచనా సూత్రాలను ఈ గ్రంధంలో అందిస్తున్నారు. ఆలోచనాయోగమనే ఈ నూతన శాస్త్రమూ, కళ ద్వారా తమ శారీరక సామర్ధాన్ని, సంపదసంవృద్ది ని, సాంఘీక సామరస్యాన్ని, మానసిక క్రమశిక్షణను, ఆధ్యాత్మిక వికాసాన్ని సాధించుకుంటున్న వేలాది మందిలో మీరు ఒకరుకండి. ఆలోచన, అనుభూతి, కర్మ అన్న మూడు కోణాలకూ ఆవల అస్తిత్వం అన్న మరో అంశం ఉంది. ఇదే నీ పునాది- ‘ఆధారం’, మీరు ఆలోచనను నిర్లక్ష్యం చేసినదానికంటే ఈ నాలుగో అంశాన్ని మరీ నిర్లక్ష్యం చేస్తారు. ఈ పుస్తకంలో చెప్పిన ఏడు ఆధార సాధనాల ద్వారా ఈ అస్తిత్వాన్ని సంపాదించు కున్నట్లయితే మీ ఆలోచనల, అనుభూతుల, కర్మల శక్తిని తేలికగా నియంత్రించగలదు. ‘మూలాధారా’న్ని సాధించే మంత్రాల కోసమూ, ‘ఆనందమయ ఆలోచనాశక్తి’ని నియంత్రించే సూత్రాల కోసమూ ఈ గ్రంథం చదవండి.
better informantion - nice book
© 2017,www.logili.com All Rights Reserved.