అనువాదం :- డా. తిరుమల నీరజ
ప్రపంచం మొత్తంమీద ఎవరైనా సరే, తమనుతాము గుర్తించుకుని తాదాత్మ్యం పొందే పాత్రలే ఈ పుస్తకంలో ఉన్నాయి. జీవితంలో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాం, వాటిని ఎలా దిద్దుకోవాలి; దానికి ఆధ్యాత్మిక దృక్పథం ఏ విధంగా మార్గదర్శనం చేస్తుంది;
ఇతరుల్లో తప్పులెన్నే అందరమూ పట్టించుకుని దిద్దుకోవలసిన మన తప్పులూ, అపరాధాలూ ఏమిటి; మనకు మనమే చేసుకుంటున్న అన్యాయాలేమిటి; ప్రపంచశాంతికి మన వంతుగా ‘నేనుసైతం’ అంటూ చేయవలసిన కృషి ఏమిటి… ఇలా మన’లోని’ మనను మనకే పరిచయం చేసే అత్యద్భుత గ్రంథం ఇది!
ఒక నవలలా దీని కథనం సాగినా, ప్రతివారి కర్తవ్యమూ, అందరికీ ప్రేమ పంచవలసిన అవసరమూ, అహంకారాన్ని దునుమాడే బాధ్యతా – వీటిని మన చేతనే ఇది అంగీకరింప జేస్తుంది. దీన్ని అనువదించే మహద్భాగ్యం నాకు పట్టినందుకు మహదానందంగా ఉంది; దీన్నో అదృష్టంగానూ భావిస్తున్నాను. ఫౌండేషన్ వారికి బహుకృతజ్ఞతలు. పదికాలాలపాటు పదిలంగా మనస్సుల్లో నిలుపుకోవలసిన మహత్తర గ్రంథమిది.
అనువాదం :- డా. తిరుమల నీరజప్రపంచం మొత్తంమీద ఎవరైనా సరే, తమనుతాము గుర్తించుకుని తాదాత్మ్యం పొందే పాత్రలే ఈ పుస్తకంలో ఉన్నాయి. జీవితంలో ఎలాంటి పొరపాట్లు చేస్తున్నాం, వాటిని ఎలా దిద్దుకోవాలి; దానికి ఆధ్యాత్మిక దృక్పథం ఏ విధంగా మార్గదర్శనం చేస్తుంది; ఇతరుల్లో తప్పులెన్నే అందరమూ పట్టించుకుని దిద్దుకోవలసిన మన తప్పులూ, అపరాధాలూ ఏమిటి; మనకు మనమే చేసుకుంటున్న అన్యాయాలేమిటి; ప్రపంచశాంతికి మన వంతుగా ‘నేనుసైతం’ అంటూ చేయవలసిన కృషి ఏమిటి… ఇలా మన’లోని’ మనను మనకే పరిచయం చేసే అత్యద్భుత గ్రంథం ఇది! ఒక నవలలా దీని కథనం సాగినా, ప్రతివారి కర్తవ్యమూ, అందరికీ ప్రేమ పంచవలసిన అవసరమూ, అహంకారాన్ని దునుమాడే బాధ్యతా – వీటిని మన చేతనే ఇది అంగీకరింప జేస్తుంది. దీన్ని అనువదించే మహద్భాగ్యం నాకు పట్టినందుకు మహదానందంగా ఉంది; దీన్నో అదృష్టంగానూ భావిస్తున్నాను. ఫౌండేషన్ వారికి బహుకృతజ్ఞతలు. పదికాలాలపాటు పదిలంగా మనస్సుల్లో నిలుపుకోవలసిన మహత్తర గ్రంథమిది.© 2017,www.logili.com All Rights Reserved.