గతం చెప్పే జ్ఞాపకాలు, భవిష్యత్ చెప్పే ఊహలు, వీటి మధ్య నలిగిన మౌనం మాటలు ఇవి. కనటానికి బాగుంది అనిపించే కల, వినటానికి బాగుంది అనిపించే మాట, చెప్పటానికి చేదుగా ఉండే నిజం, వీటితో సంబంధం ఉన్న భావాలు ఇవి. అమ్మ, చెల్లి చూపించే ప్రేమ, నాన్న ఇచ్చిన ధైర్యం, స్నేహితులు ఇచ్చిన బలం, శత్రువులు చెప్పే నిజాలు, వీటన్నిటి ప్రభావితం నా పుస్తకం. ఇది ఒక జ్ఞాపకం. తన అక్షరాలతో లక్షలమందిని శాసించిన కవిత్వం, తన పదాలతో పదే పదే మేలుకొలిపే పద్యం, ఇలాంటి ఎన్నో అనుభూతులు పంచిన ప్రతి కవికి, నా కలం యొక్క అక్షర తిలకం నా ఈ పుస్తకం. మీ కనుల కాంతి మాలకు నా ఈ అక్షరమాల అందిస్తూ మీ ప్రతి చిరునవ్వుకి నా ఈ పుస్తకం అంకితం.
- దీక్షిత్
గతం చెప్పే జ్ఞాపకాలు, భవిష్యత్ చెప్పే ఊహలు, వీటి మధ్య నలిగిన మౌనం మాటలు ఇవి. కనటానికి బాగుంది అనిపించే కల, వినటానికి బాగుంది అనిపించే మాట, చెప్పటానికి చేదుగా ఉండే నిజం, వీటితో సంబంధం ఉన్న భావాలు ఇవి. అమ్మ, చెల్లి చూపించే ప్రేమ, నాన్న ఇచ్చిన ధైర్యం, స్నేహితులు ఇచ్చిన బలం, శత్రువులు చెప్పే నిజాలు, వీటన్నిటి ప్రభావితం నా పుస్తకం. ఇది ఒక జ్ఞాపకం. తన అక్షరాలతో లక్షలమందిని శాసించిన కవిత్వం, తన పదాలతో పదే పదే మేలుకొలిపే పద్యం, ఇలాంటి ఎన్నో అనుభూతులు పంచిన ప్రతి కవికి, నా కలం యొక్క అక్షర తిలకం నా ఈ పుస్తకం. మీ కనుల కాంతి మాలకు నా ఈ అక్షరమాల అందిస్తూ మీ ప్రతి చిరునవ్వుకి నా ఈ పుస్తకం అంకితం. - దీక్షిత్Idi oka adbutamaina book!
పుస్తకాలు చదివే తీరిక లేదు అనుకునే నాకు, పుస్తకాన్ని పూర్తిగా చదివేవరకు నిద్ర పట్టకుండా చేసిన పుస్తకం " ప్రతి ఆలోచన "... ఎడారిలో నది వలే, నిరుత్సాహంలో ఉన్న ప్రతి యవ్వనుడు,ప్రతి ప్రేమికుడు , ప్రతి నాయకుడు,ప్రతి జీవి , తప్పక చదవాల్సిన పుస్తకం.
© 2017,www.logili.com All Rights Reserved.