జగపతి వెంకటేశ్వరరావుగా పిలువబడుతున్న చలసాని వెంకటేశ్వరరావు గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమూల్యమైన సినిమా సమాచారం, అపురూప చిత్రాలు సేకరించి ఈ "తెలుగు సినిమా" చరిత్ర గ్రంధాన్ని, ముద్రించడం ఆయనకు సినిమా పై వున్న ప్రేమ అనుబంధాలకు నిదర్శనం.చలసాని వెంకటేశ్వరరావు లాంటి కొందరు సినీ ప్రేమికుల కృషి, దీక్ష, పట్టుదల, త్యాగాల వల్లే సినీ పరిశ్రమ నూరేళ్ళపాటు నిత్య యవ్వనంగా వర్ధిల్లుతోంది.
ఈ గ్రంధం సినీ అభిమానులకు, చలనచిత్ర పరిశ్రమకి ఓ గైడ్గా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.
-వాణిశ్రీ
ఈ పుస్తకంలో హీరో,హీరోయిన్, దర్శక,నిర్మాతల నుంచి జూనియర్ అరిస్ట్, లైట్ బాయ్వ... ప్రతివిభాగం గురించి సాధక భాదలు, కష్టనష్టాలు వివరించారు. కనుమరుగయిన చిత్ర దర్శక నిర్మాతలు, తెరమరుగైన తారలు వారి జీవిత విశేషాలు సామాన్య పాటకులు అయ్యో అనేలా చేస్తాయి. చిత్ర సీమ గురించిన నిజానిజాలు, అపోహలు చక్కగా వివరించారు.
జగపతి వెంకటేశ్వరరావుగా పిలువబడుతున్న చలసాని వెంకటేశ్వరరావు గారు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమూల్యమైన సినిమా సమాచారం, అపురూప చిత్రాలు సేకరించి ఈ "తెలుగు సినిమా" చరిత్ర గ్రంధాన్ని, ముద్రించడం ఆయనకు సినిమా పై వున్న ప్రేమ అనుబంధాలకు నిదర్శనం.చలసాని వెంకటేశ్వరరావు లాంటి కొందరు సినీ ప్రేమికుల కృషి, దీక్ష, పట్టుదల, త్యాగాల వల్లే సినీ పరిశ్రమ నూరేళ్ళపాటు నిత్య యవ్వనంగా వర్ధిల్లుతోంది. ఈ గ్రంధం సినీ అభిమానులకు, చలనచిత్ర పరిశ్రమకి ఓ గైడ్గా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. -వాణిశ్రీ ఈ పుస్తకంలో హీరో,హీరోయిన్, దర్శక,నిర్మాతల నుంచి జూనియర్ అరిస్ట్, లైట్ బాయ్వ... ప్రతివిభాగం గురించి సాధక భాదలు, కష్టనష్టాలు వివరించారు. కనుమరుగయిన చిత్ర దర్శక నిర్మాతలు, తెరమరుగైన తారలు వారి జీవిత విశేషాలు సామాన్య పాటకులు అయ్యో అనేలా చేస్తాయి. చిత్ర సీమ గురించిన నిజానిజాలు, అపోహలు చక్కగా వివరించారు.© 2017,www.logili.com All Rights Reserved.