ఈ గ్రంధాన్ని చదివిన ప్రతిసారి ఎన్నో కొత్త విశేషాలు కనిపిస్తుంటాయి. విషయాన్ని ఎంతో లోతుగా, నిశితంగా పరిశీలించి నారాయణ రావుగారు నిశదీకరించిన గాఢమైన అవగాహనలను ఆంధ్రదేశంలోని విమర్శకులు అందుకుంటారని ఆశిస్తున్నాను. వీరు చూపిన భవిష్యత్ పరిశోధనాంశాలు, ఈ పుస్తకంలోని తన వాదనలను ఎదుర్కోవటానికి వీరే సూచించిన పరిశీలనా మార్గాలే చాలు మన విశ్వవిద్యాలయాలను ఎంతో కాలంపాటు క్షణం తీరిక లేకుండా ఉంచటానికి. నాకెంతగానో నచ్చిన మరొక అంశం, రచయిత రాసిన వచనం. శాస్త్రీయ, విశ్లేషనాత్మక విషయాలను కూడా సూటిగా, స్పష్టంగా, పదునుగా, అందంగా చెప్పవచ్చునని చూపించారు.
- కే.వి.ఎస్.రామారావు
ఈ గ్రంధాన్ని చదివిన ప్రతిసారి ఎన్నో కొత్త విశేషాలు కనిపిస్తుంటాయి. విషయాన్ని ఎంతో లోతుగా, నిశితంగా పరిశీలించి నారాయణ రావుగారు నిశదీకరించిన గాఢమైన అవగాహనలను ఆంధ్రదేశంలోని విమర్శకులు అందుకుంటారని ఆశిస్తున్నాను. వీరు చూపిన భవిష్యత్ పరిశోధనాంశాలు, ఈ పుస్తకంలోని తన వాదనలను ఎదుర్కోవటానికి వీరే సూచించిన పరిశీలనా మార్గాలే చాలు మన విశ్వవిద్యాలయాలను ఎంతో కాలంపాటు క్షణం తీరిక లేకుండా ఉంచటానికి. నాకెంతగానో నచ్చిన మరొక అంశం, రచయిత రాసిన వచనం. శాస్త్రీయ, విశ్లేషనాత్మక విషయాలను కూడా సూటిగా, స్పష్టంగా, పదునుగా, అందంగా చెప్పవచ్చునని చూపించారు. - కే.వి.ఎస్.రామారావు© 2017,www.logili.com All Rights Reserved.