అంతులేని కొమ్మకు అరవై కొమ్మలు
కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు
అన్ని పువ్వుల్లో రెండే కాయలు (ఆకాశం, చుక్కలు, సూర్యచంద్రులు)
పిటాపురం చిన్నవాడా, పిట్టల వేటగాడా
బతికిన పిట్టను కొట్టవద్దు
చచ్చిన పిట్టను తేను వద్దు
కూర లేకుండా రానూ వద్దు (కోడిగుడ్డు)
చెక్కని స్తంభం చేతికందదూ
చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు
వెయ్యని సున్నం తియ్యంగా (కొబ్బరి)
పొడుపు కధలు అనగా
ఎదలోతులను తాకి మేల్కొలిపే ప్రశ్న.
జ్ఞానోదయాన్ని కలిగించేది.
నీలో ఉన్న చీకటిని తొలిగించి ప్రకాశాన్ని, ఉత్తేజాన్ని కలిగించేది.
- తెలుగు కుటుంబాలలో నిరంతరం జరిగే సంఘటనలు, వాస్తవాలకు ప్రతిబింబాలు.
- గ్రామీణ ఆచార, వ్యవహారాలకు, అలవాట్లకు, సంస్కృతికీ అద్దంపట్టే జీవిత సత్యాలు.
- అన్ని వయసుల వారు ఆనందించే, ఆలోచింపజేసే వినోద గుళికలు. విజ్ఞాన వీచికలు.
- సామాజిక అవగాహనకు, లోకజ్ఞాన పెంపుదలకు అలంబనాలు.
- బాలలలో చురుకుదనం, వివేచనా శక్తీ పెంచే వింత కధలు.
- ఈ గ్రంధాంతంలో న్యాయాల సోదాహరణ వివరణ ఒక ప్రత్యేక సోయగం.
బాలలలో, యువతలో ఆలోచనా శక్తిని, ఉత్సాహాన్ని పెంచే నాలుగు వేల పొడుపు కధలు : విడుపులు.
రచయిత గురించి
- బాల సాహిత్యంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డాక్టరేట్ డిగ్రీ, స్వర్ణ పతక స్వీకరణ.
- బాలల కోసం 50 గ్రంధాల రచన, సుమారు 200 గ్రంధాలకు సంపాదకత్వం. 300 చార్టుల తయారీ.
- బాలల అకాడమీ(ప్రభుత్వ సంస్థ) నుంచి బాలబంధు పురస్కార స్వీకారం.
- సమాచార విజ్ఞాన నిపుణులు, బహు విషయ పరిజ్ఞాని.
- వీరి కృషికి గుర్తింపుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీల పురస్కారాలను అందుకున్న విదగ్దులు.
అంతులేని కొమ్మకు అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు అన్ని పువ్వుల్లో రెండే కాయలు (ఆకాశం, చుక్కలు, సూర్యచంద్రులు) పిటాపురం చిన్నవాడా, పిట్టల వేటగాడా బతికిన పిట్టను కొట్టవద్దు చచ్చిన పిట్టను తేను వద్దు కూర లేకుండా రానూ వద్దు (కోడిగుడ్డు) చెక్కని స్తంభం చేతికందదూ చెయ్యని కుండ పొయ్యని నీళ్ళు వెయ్యని సున్నం తియ్యంగా (కొబ్బరి) పొడుపు కధలు అనగా ఎదలోతులను తాకి మేల్కొలిపే ప్రశ్న. జ్ఞానోదయాన్ని కలిగించేది. నీలో ఉన్న చీకటిని తొలిగించి ప్రకాశాన్ని, ఉత్తేజాన్ని కలిగించేది. - తెలుగు కుటుంబాలలో నిరంతరం జరిగే సంఘటనలు, వాస్తవాలకు ప్రతిబింబాలు. - గ్రామీణ ఆచార, వ్యవహారాలకు, అలవాట్లకు, సంస్కృతికీ అద్దంపట్టే జీవిత సత్యాలు. - అన్ని వయసుల వారు ఆనందించే, ఆలోచింపజేసే వినోద గుళికలు. విజ్ఞాన వీచికలు. - సామాజిక అవగాహనకు, లోకజ్ఞాన పెంపుదలకు అలంబనాలు. - బాలలలో చురుకుదనం, వివేచనా శక్తీ పెంచే వింత కధలు. - ఈ గ్రంధాంతంలో న్యాయాల సోదాహరణ వివరణ ఒక ప్రత్యేక సోయగం. బాలలలో, యువతలో ఆలోచనా శక్తిని, ఉత్సాహాన్ని పెంచే నాలుగు వేల పొడుపు కధలు : విడుపులు. రచయిత గురించి - బాల సాహిత్యంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డాక్టరేట్ డిగ్రీ, స్వర్ణ పతక స్వీకరణ. - బాలల కోసం 50 గ్రంధాల రచన, సుమారు 200 గ్రంధాలకు సంపాదకత్వం. 300 చార్టుల తయారీ. - బాలల అకాడమీ(ప్రభుత్వ సంస్థ) నుంచి బాలబంధు పురస్కార స్వీకారం. - సమాచార విజ్ఞాన నిపుణులు, బహు విషయ పరిజ్ఞాని. - వీరి కృషికి గుర్తింపుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీల పురస్కారాలను అందుకున్న విదగ్దులు.
© 2017,www.logili.com All Rights Reserved.