Title | Price | |
Telugu Sametalu | Rs.50 | In Stock |
చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా.
నడిచే దారిలో గడ్డి మొలవదు.
మొత్తనివాణ్ణి చుస్తే మొత్తబుద్ది అయినట్లు.
ఎక్కడయినా బావా అనవచ్చుగని, వంగతోట వద్ద కాదు.
ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖ మెరుగదు.
-సామెతలు జన జీవన నాడిని ప్రతిబింబిస్తాయి.
- భాష, భావనలో వాడీ, వేడీ, చమత్కారం, సందేశం సద్బావనతో ఇమిడి ఉంటాయి.
- సామెతలు తెలుగు భాషామతల్లి అందించే మనోజ్ఞ మందారాలు, సుభాషితాలు, సూక్తులు.
- విదేశీ ఉద్యోగి కెప్టైన్ కార్ సేకరించి, 1868 లో ముద్రించిన తెలుగు సామెతల చేర్పు ఈ కూర్పుకు ఒక ప్రత్యేకాలంకారం.
-తెలుగు వారి జన జీవనంలో సామెతలు అవిభాజ్యం. సామెతలు లేనిదే జీవితం లేదు. ఆనందం లేదు.
- తెలుగు సామెతలు మన భాషలో ఒక అమృత భాండం.
బాలలలో, యువతలో, పెద్దలలో వ్యవహార జ్ఞానాన్ని, లోకరీతిని, నీతిని, సాంప్రదాయాలను, సదాచారాలను తెలిపే పదిహేను వేల సామెతల సమాహారం.
రచయిత గురించి
- బాల సాహిత్యంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డాక్టరేట్ డిగ్రీ, స్వర్ణ పతక స్వీకరణ.
- బాలల కోసం 50 గ్రంధాల రచన, సుమారు 200 గ్రంధాలకు సంపాదకత్వం. 300 చార్టుల తయారీ.
- బాలల అకాడమీ(ప్రభుత్వ సంస్థ) నుంచి బాలబంధు పురస్కార స్వీకారం.
- సమాచార విజ్ఞాన నిపుణులు, బహు విషయ పరిజ్ఞాని.
- వీరి కృషికి గుర్తింపుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీల పురస్కారాలను అందుకున్న విదగ్దులు.
చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా. నడిచే దారిలో గడ్డి మొలవదు. మొత్తనివాణ్ణి చుస్తే మొత్తబుద్ది అయినట్లు. ఎక్కడయినా బావా అనవచ్చుగని, వంగతోట వద్ద కాదు. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖ మెరుగదు. -సామెతలు జన జీవన నాడిని ప్రతిబింబిస్తాయి. - భాష, భావనలో వాడీ, వేడీ, చమత్కారం, సందేశం సద్బావనతో ఇమిడి ఉంటాయి. - సామెతలు తెలుగు భాషామతల్లి అందించే మనోజ్ఞ మందారాలు, సుభాషితాలు, సూక్తులు. - విదేశీ ఉద్యోగి కెప్టైన్ కార్ సేకరించి, 1868 లో ముద్రించిన తెలుగు సామెతల చేర్పు ఈ కూర్పుకు ఒక ప్రత్యేకాలంకారం. -తెలుగు వారి జన జీవనంలో సామెతలు అవిభాజ్యం. సామెతలు లేనిదే జీవితం లేదు. ఆనందం లేదు. - తెలుగు సామెతలు మన భాషలో ఒక అమృత భాండం. బాలలలో, యువతలో, పెద్దలలో వ్యవహార జ్ఞానాన్ని, లోకరీతిని, నీతిని, సాంప్రదాయాలను, సదాచారాలను తెలిపే పదిహేను వేల సామెతల సమాహారం. రచయిత గురించి - బాల సాహిత్యంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డాక్టరేట్ డిగ్రీ, స్వర్ణ పతక స్వీకరణ. - బాలల కోసం 50 గ్రంధాల రచన, సుమారు 200 గ్రంధాలకు సంపాదకత్వం. 300 చార్టుల తయారీ. - బాలల అకాడమీ(ప్రభుత్వ సంస్థ) నుంచి బాలబంధు పురస్కార స్వీకారం. - సమాచార విజ్ఞాన నిపుణులు, బహు విషయ పరిజ్ఞాని. - వీరి కృషికి గుర్తింపుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీల పురస్కారాలను అందుకున్న విదగ్దులు.
© 2017,www.logili.com All Rights Reserved.