అత్తా అత్తా రోకలి ఎత్తమంటే అమావాస రానీమందట
అడవిలోని చెట్టుకాయ ఊరిలోన ఉప్పురాయి కలిస్తే ఊరగాయ
నామం పెడితే కామం తగ్గుతుందా
నిత్యం చచ్చేవాడికి ఎడ్చేవాడేవడు
నీటికి నాచు తెగులు, మాటకు మాట తెగులు
కుమ్మరికి కుండలు కరువన్నట్లు
ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.
- రెంటాల గోపాలకృష్ణ
అత్తా అత్తా రోకలి ఎత్తమంటే అమావాస రానీమందట అడవిలోని చెట్టుకాయ ఊరిలోన ఉప్పురాయి కలిస్తే ఊరగాయ నామం పెడితే కామం తగ్గుతుందా నిత్యం చచ్చేవాడికి ఎడ్చేవాడేవడు నీటికి నాచు తెగులు, మాటకు మాట తెగులు కుమ్మరికి కుండలు కరువన్నట్లు ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు. - రెంటాల గోపాలకృష్ణ
© 2017,www.logili.com All Rights Reserved.