Samethalu

By Peddi Sambasivarao (Author)
Rs.200
Rs.200

Samethalu
INR
MANIMN4901
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అ - ఆ లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట. § అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి. అంకపొంకాలు లేనిది శివలింగం. § అంకెకు రాని ఆలి - కీలు విరిగిన కాలు. § అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ. అంగట్లో అన్నీ వున్నాయి అల్లుని నోట్లో శని. § అంగట్లో అరువు - తల మీద బరువు. అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది. అంగట్లో అష్ట భాగ్యం - అల్లుని నోట్లో అష్ట దరిద్రం. అందాలు నావి - సంబరాలు నీవి అందితే జుట్టు అందకపోతే కాళ్లు. అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు. § అంగడి బియ్యం - తంగేటి కట్టెలు. § అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా? అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి. § అంగిట బెల్లం - ఆత్మలో విషం. § అంగిట విషం - మున్నాలిక తియ్యదనం. అంచు డాబే గానీ పంచడాబు లేదన్నట్లు. కీ అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటడు

అంటుకోను ఆముదం లేదు, మీసాలకు సంపెంగ నూనెట § అంటే ఆరడి - అనకుంటే అలుసు. § అండ వున్నవానిదే అందలం. అండలుంటే కొండలు దాటవచ్చు. § అండలేని వూళ్లో వుండటం దోషం - ఆశలేని పుట్టింట అడగటం దోషం.

అంత వురిమి యింతేనా కురిసేది! § అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత.

అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు. § అంతా నీతే వుంటే ఇంక సంతెందుకు? అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు. § అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్లు లేరు. అంతా బాపన వారే, మరి కోడిపెట్ట ఏమైనట్లు? అందని ద్రాక్షపండ్లు పుల్లన. § అందని మ్రానిపండ్లకు అర్రులు చాచినట్లు. అంతా శ్రీవైష్ణవులే బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి. § అంత్య నిష్ఠూరం కన్న ఆది నిష్ఠూరం మేలు.

అందం చందం నావంతు - ముద్దూ మురిపెం నీవంతు. § అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు. అందముంటే సరా! అదృష్టముండొద్దూ! § అందమైన జీవితం వెతికితే దొరకదు, ఎవరికి వారే నిర్మించుకోవాలి.................

అ - ఆ లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట. § అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి. అంకపొంకాలు లేనిది శివలింగం. § అంకెకు రాని ఆలి - కీలు విరిగిన కాలు. § అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ. అంగట్లో అన్నీ వున్నాయి అల్లుని నోట్లో శని. § అంగట్లో అరువు - తల మీద బరువు. అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది. అంగట్లో అష్ట భాగ్యం - అల్లుని నోట్లో అష్ట దరిద్రం. అందాలు నావి - సంబరాలు నీవి అందితే జుట్టు అందకపోతే కాళ్లు. అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు. § అంగడి బియ్యం - తంగేటి కట్టెలు. § అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా? అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి. § అంగిట బెల్లం - ఆత్మలో విషం. § అంగిట విషం - మున్నాలిక తియ్యదనం. అంచు డాబే గానీ పంచడాబు లేదన్నట్లు. కీ అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటడు అంటుకోను ఆముదం లేదు, మీసాలకు సంపెంగ నూనెట § అంటే ఆరడి - అనకుంటే అలుసు. § అండ వున్నవానిదే అందలం. అండలుంటే కొండలు దాటవచ్చు. § అండలేని వూళ్లో వుండటం దోషం - ఆశలేని పుట్టింట అడగటం దోషం. అంత వురిమి యింతేనా కురిసేది! § అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత. అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు. § అంతా నీతే వుంటే ఇంక సంతెందుకు? అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు. § అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్లు లేరు. అంతా బాపన వారే, మరి కోడిపెట్ట ఏమైనట్లు? అందని ద్రాక్షపండ్లు పుల్లన. § అందని మ్రానిపండ్లకు అర్రులు చాచినట్లు. అంతా శ్రీవైష్ణవులే బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి. § అంత్య నిష్ఠూరం కన్న ఆది నిష్ఠూరం మేలు. అందం చందం నావంతు - ముద్దూ మురిపెం నీవంతు. § అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు. అందముంటే సరా! అదృష్టముండొద్దూ! § అందమైన జీవితం వెతికితే దొరకదు, ఎవరికి వారే నిర్మించుకోవాలి.................

Features

  • : Samethalu
  • : Peddi Sambasivarao
  • : Gullapalli Subbarao Seva Samsta
  • : MANIMN4901
  • : Paperback
  • : 2023
  • : 197
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Samethalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam