భవాని దేవి గారు తన అంతరంగ ప్రేరణలతో తన తపనకూ ఆవేదనకూ అభివ్యక్తీకరణే పరికరంగా, పాదరసం లాంటి ప్రాపంచిక అవగాహనలను ఒక రింగ్ సైడ్ సీట్ నుంచి తిలకించిన సుదీర్ఘ అనుభవ జ్ఞానంతో ఒక ప్రత్యక్ష సాక్షిగా, కాలరేఖ మీద సాక్షి సంతకం చేస్తున్నది. ఆమె కవితా సంపుటాలకు పొడిగింపే ఈ కధా సంపుటి. భారతీయాత్మతో నిరంతర ఆధ్యాత్మిక సంభాషణ చేయగల జీవన ప్రవృత్తి అమెది. పురాతన ధార్మిక స్రవంతిని ఎండిపోనీయకుండా కొత్త సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానం అందుకోగలదనటం - సత్యవాక్కు.
- మునిపల్లె రాజు
ఇందులో 50 కధలున్నాయి.తాతయ్య, తన మనవడికి సందర్భానుసారం నీతితో కూడిన చక్కని కధలు చెబుతూ వినోదాన్ని పంచుతారు. 'నది' మాస పత్రికలో 4 సం. నిరంతరాయంగా చక్కటి ఆదరణతో నడపబడిన "తాత@మనవడు.కాం" శీర్షిక ఇప్పుడు పుస్తకరూపం సంతరించుకుంది.
భవాని దేవి గారు తన అంతరంగ ప్రేరణలతో తన తపనకూ ఆవేదనకూ అభివ్యక్తీకరణే పరికరంగా, పాదరసం లాంటి ప్రాపంచిక అవగాహనలను ఒక రింగ్ సైడ్ సీట్ నుంచి తిలకించిన సుదీర్ఘ అనుభవ జ్ఞానంతో ఒక ప్రత్యక్ష సాక్షిగా, కాలరేఖ మీద సాక్షి సంతకం చేస్తున్నది. ఆమె కవితా సంపుటాలకు పొడిగింపే ఈ కధా సంపుటి. భారతీయాత్మతో నిరంతర ఆధ్యాత్మిక సంభాషణ చేయగల జీవన ప్రవృత్తి అమెది. పురాతన ధార్మిక స్రవంతిని ఎండిపోనీయకుండా కొత్త సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానం అందుకోగలదనటం - సత్యవాక్కు. - మునిపల్లె రాజు ఇందులో 50 కధలున్నాయి.తాతయ్య, తన మనవడికి సందర్భానుసారం నీతితో కూడిన చక్కని కధలు చెబుతూ వినోదాన్ని పంచుతారు. 'నది' మాస పత్రికలో 4 సం. నిరంతరాయంగా చక్కటి ఆదరణతో నడపబడిన "తాత@మనవడు.కాం" శీర్షిక ఇప్పుడు పుస్తకరూపం సంతరించుకుంది.© 2017,www.logili.com All Rights Reserved.