భారతీయ తత్వశాస్త్రాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలనుకునే వారికి సుపరిచితమైన దేవీప్రసాద్ వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు, రాసిన వ్యాసాల సంకలనం ఇది. మతోన్మాదుల ప్రమాదం తీవ్రంగా ఉన్న నేటి పరిస్థితుల్లో భారతీయ తాత్విక ధోరణిలో భౌతిక వాద సంప్రదాయాన్ని స్పష్టంగా వెలుగులోకి తెచ్చిన ఆయన రచనలు చెక్కుచెదరని ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ప్రాచీన భారత దేశంలో తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, సైద్ధాంతిక వాదనలకు సంబంధించిన పలు అంశాలను దేవీ ప్రసాద్ ఈ వ్యాసాల్లో విశ్లేషించారు.
భారతీయ తత్వశాస్త్రాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలనుకునే వారికి సుపరిచితమైన దేవీప్రసాద్ వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు, రాసిన వ్యాసాల సంకలనం ఇది. మతోన్మాదుల ప్రమాదం తీవ్రంగా ఉన్న నేటి పరిస్థితుల్లో భారతీయ తాత్విక ధోరణిలో భౌతిక వాద సంప్రదాయాన్ని స్పష్టంగా వెలుగులోకి తెచ్చిన ఆయన రచనలు చెక్కుచెదరని ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ప్రాచీన భారత దేశంలో తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, సైద్ధాంతిక వాదనలకు సంబంధించిన పలు అంశాలను దేవీ ప్రసాద్ ఈ వ్యాసాల్లో విశ్లేషించారు.© 2017,www.logili.com All Rights Reserved.