సృష్టిలో మధుర పదార్ధం 'తేనె' గురించి ఎంత చెప్పినా, అట్లే దాని మాధుర్యాన్ని ఉపయోగాల్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
మా అభీష్టం మేరకు తేనె గురించి చాలా విషయాలను సేకరించి, శ్రీ చిన్న పుస్తకంలో మీకు అందించడానికి శ్రీమతి గుడిపాటి ఇందిరా కామేశ్వరిగారు విశేష కృషిని చేశారు. ఈ వరుస క్రమంలోనే ఎన్నో విలువైన వస్తు, వృక్ష, శాఖ, ఫల సంబంధమైన విజ్ఞాన విశేషాల్ని మీకు అందించడానికి కృషి చేయగలమని విశ్వసిస్తున్నాం. తేనె గురించి అనేక విషయాలు ఈ విధంగా వున్నవి.
1. అసలు 'తేనె' అంటే...?
2. తేనె చారిత్రిక ప్రాధాన్యత
3. తేనెలో రకాలు
4. తేనె రుచే 'మధురం'
5. తేనె మనకో గొప్ప వరం
6. తేనెలో పోషక విలువలు
7. సర్వరోగ నివారణి - తేనె
8. తేనెలో రకరకాల పానీయాలు
ఒక్క మాటలో చెప్పాలంటే "తేనె ఆరోగ్యాన్ని పెంపొందించి, జీవిత కాలాన్ని పొడిగిస్తుంది". తేనెతో 130చికిత్సలు వినియోగాలును గురించి తెలుసుకోవచ్చును. ఈ పుస్తకాల్ని సమాదరిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.
- గుడిపాటి ఇందిరాకామేశ్వరి
సృష్టిలో మధుర పదార్ధం 'తేనె' గురించి ఎంత చెప్పినా, అట్లే దాని మాధుర్యాన్ని ఉపయోగాల్ని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మా అభీష్టం మేరకు తేనె గురించి చాలా విషయాలను సేకరించి, శ్రీ చిన్న పుస్తకంలో మీకు అందించడానికి శ్రీమతి గుడిపాటి ఇందిరా కామేశ్వరిగారు విశేష కృషిని చేశారు. ఈ వరుస క్రమంలోనే ఎన్నో విలువైన వస్తు, వృక్ష, శాఖ, ఫల సంబంధమైన విజ్ఞాన విశేషాల్ని మీకు అందించడానికి కృషి చేయగలమని విశ్వసిస్తున్నాం. తేనె గురించి అనేక విషయాలు ఈ విధంగా వున్నవి. 1. అసలు 'తేనె' అంటే...? 2. తేనె చారిత్రిక ప్రాధాన్యత 3. తేనెలో రకాలు 4. తేనె రుచే 'మధురం' 5. తేనె మనకో గొప్ప వరం 6. తేనెలో పోషక విలువలు 7. సర్వరోగ నివారణి - తేనె 8. తేనెలో రకరకాల పానీయాలు ఒక్క మాటలో చెప్పాలంటే "తేనె ఆరోగ్యాన్ని పెంపొందించి, జీవిత కాలాన్ని పొడిగిస్తుంది". తేనెతో 130చికిత్సలు వినియోగాలును గురించి తెలుసుకోవచ్చును. ఈ పుస్తకాల్ని సమాదరిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. - గుడిపాటి ఇందిరాకామేశ్వరి© 2017,www.logili.com All Rights Reserved.