'సహజంగా సిద్దాంత గ్రంధాలు పరిశోధకులకు ఉపకరిస్తాయితప్ప, సామాన్య పాఠకులను అలరించవు. కానీ శ్రీ జయప్రకాష్ రచన చదువుతుంటే ఒక నవల చదివిన అనుభూతి కలిగించింది. జీవిత చరిత్ర అంటే ఈ విధంగా వ్రాయాలి అని ఒక మార్గదర్శకం రచయితలకు చేసినట్లు అనిపించింది.
- మండలి బుద్ధ ప్రసాద్
'విశ్వవిద్యాలయాల్లో అప్పుడప్పుడు ఆలస్యంగానైన ఉత్తమ సిద్దాంత గ్రంధాలు వస్తాయనడానికి ఈ పరిశోధన గ్రంధమే సాక్ష్యము.'
- ఆచార్య మసన చెన్నప్ప
'కేవలం డిగ్రీ కోసం చేసిన పరిశోధనగా కాక ఆసక్తి అభిమానాలతో ఇష్టవిషయంగా జయప్రకాష్ పరిశోధనను సాగించిన తీరు ఈ గ్రంథంలో అడుగడుగునా ద్యోతక మవుతుంది.'
- డా.డి. చంద్రశేఖర రెడ్డి
'డాక్టర్ దాశరధి రంగాచార్య అనంతర ఆధునిక జీవన సారాన్ని ఆమూలాగ్రం పరిశోధించి సైద్ధాంతిక పరంగా నిరూపించే సాహసంచేసి కృతకృత్యుడై డాక్టరేట్ సాధించాడు జయప్రకాశ్.'
- డా. అప్పం పాండయ్య
'సహజంగా సిద్దాంత గ్రంధాలు పరిశోధకులకు ఉపకరిస్తాయితప్ప, సామాన్య పాఠకులను అలరించవు. కానీ శ్రీ జయప్రకాష్ రచన చదువుతుంటే ఒక నవల చదివిన అనుభూతి కలిగించింది. జీవిత చరిత్ర అంటే ఈ విధంగా వ్రాయాలి అని ఒక మార్గదర్శకం రచయితలకు చేసినట్లు అనిపించింది. - మండలి బుద్ధ ప్రసాద్ 'విశ్వవిద్యాలయాల్లో అప్పుడప్పుడు ఆలస్యంగానైన ఉత్తమ సిద్దాంత గ్రంధాలు వస్తాయనడానికి ఈ పరిశోధన గ్రంధమే సాక్ష్యము.' - ఆచార్య మసన చెన్నప్ప 'కేవలం డిగ్రీ కోసం చేసిన పరిశోధనగా కాక ఆసక్తి అభిమానాలతో ఇష్టవిషయంగా జయప్రకాష్ పరిశోధనను సాగించిన తీరు ఈ గ్రంథంలో అడుగడుగునా ద్యోతక మవుతుంది.' - డా.డి. చంద్రశేఖర రెడ్డి 'డాక్టర్ దాశరధి రంగాచార్య అనంతర ఆధునిక జీవన సారాన్ని ఆమూలాగ్రం పరిశోధించి సైద్ధాంతిక పరంగా నిరూపించే సాహసంచేసి కృతకృత్యుడై డాక్టరేట్ సాధించాడు జయప్రకాశ్.' - డా. అప్పం పాండయ్య© 2017,www.logili.com All Rights Reserved.