సతీష్ చందర్ ఈ యుగానికి కావలసిన మాట చెప్పారు. భాషలో ఇంద్రధనుర్వర్ణాల్ని ఉత్పన్నం చేసే కావ్యకళని ఉపయోగించి ప్రభావ శాలి అయిన అభివ్యక్తి ని సాధించారు.
- గుంటూరు శేషేంద్ర శర్మ
'ఉపమా సతీష్ చందరస్య'. అద్భుతమైన ఉపమనాలతో దళితా కవితాసతి చేతికి కొత్త కొలమానాలు అందివ్వడమే గాక, స్వచ్చ కవితా స్రవంతికి అచ్చమైన తెలుగు వాగార్థాలు తోడు చేశాడీ కవి.
- ఎబికె
ప్రాయమోచ్చిన సతీష్ చందర్ దళిత జనుల తరపున అభియోగా పత్రం తయారు చేశాడు. అది చచ్చు వచనంలా కాకుండా, తొడలు విరిచేస్తాననీ, గుండెలు చీల్చి నెత్తురు తాగుతాననీ క్రుద్ధ వృకోదరుడు కురు సభలో పాడిన పద్యాల్లాగుంది.
- కె ఎన్ వై పతంజలి
సతీష్ చందర్ ఈ యుగానికి కావలసిన మాట చెప్పారు. భాషలో ఇంద్రధనుర్వర్ణాల్ని ఉత్పన్నం చేసే కావ్యకళని ఉపయోగించి ప్రభావ శాలి అయిన అభివ్యక్తి ని సాధించారు. - గుంటూరు శేషేంద్ర శర్మ 'ఉపమా సతీష్ చందరస్య'. అద్భుతమైన ఉపమనాలతో దళితా కవితాసతి చేతికి కొత్త కొలమానాలు అందివ్వడమే గాక, స్వచ్చ కవితా స్రవంతికి అచ్చమైన తెలుగు వాగార్థాలు తోడు చేశాడీ కవి. - ఎబికె ప్రాయమోచ్చిన సతీష్ చందర్ దళిత జనుల తరపున అభియోగా పత్రం తయారు చేశాడు. అది చచ్చు వచనంలా కాకుండా, తొడలు విరిచేస్తాననీ, గుండెలు చీల్చి నెత్తురు తాగుతాననీ క్రుద్ధ వృకోదరుడు కురు సభలో పాడిన పద్యాల్లాగుంది. - కె ఎన్ వై పతంజలి© 2017,www.logili.com All Rights Reserved.