భారతీయ తాత్త్విక సమలోచానము అన్న పుస్తకం నేను యిదివరలో ప్రచురించాను. అందులో వేదాలనుంచి, అరవిందులవరకు సాగిన భారతీయ తాత్త్విక సాంప్రదాయాన్ని సంక్షిప్తంగా పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుత పుస్తకంలో చైనా దేశపు తత్త్వవేత్తలలో కన్ఫూసియస్, లావోజి లాంటి ప్రాచీనతత్త్వ వేత్తలను, మావో సేటుంగ్ ఆలోచనా విధానాన్ని పరిచయం చేశాను. మావో ఆధునిక దృక్పధం గురించి వివరించాను. లావోజి సూక్తులను యిందులో పొందుపర్చాను. ఆ సూక్తులు ఎంతో సరళంగా వుండటమే కాక, ఆచరణ సులభంగా వుంటాయి. చైనా తాత్త్విక వేత్తలు యింకా కొందరున్నా, ఈ ముగ్గురు మూడు నూతన సిద్ధాంతాలు ప్రవచించారు కాబట్టి, సంక్షిప్తంగా వారి సిద్ధాంతాలు యివ్వబడ్డాయి. జిజ్ఞాసువులకు ఈ పుస్తకం ఉపయోగంగా వుండగలదని ఆశిస్తున్నాను.
- వేదాంతం లక్ష్మి ప్రసాదరావు
భారతీయ తాత్త్విక సమలోచానము అన్న పుస్తకం నేను యిదివరలో ప్రచురించాను. అందులో వేదాలనుంచి, అరవిందులవరకు సాగిన భారతీయ తాత్త్విక సాంప్రదాయాన్ని సంక్షిప్తంగా పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుత పుస్తకంలో చైనా దేశపు తత్త్వవేత్తలలో కన్ఫూసియస్, లావోజి లాంటి ప్రాచీనతత్త్వ వేత్తలను, మావో సేటుంగ్ ఆలోచనా విధానాన్ని పరిచయం చేశాను. మావో ఆధునిక దృక్పధం గురించి వివరించాను. లావోజి సూక్తులను యిందులో పొందుపర్చాను. ఆ సూక్తులు ఎంతో సరళంగా వుండటమే కాక, ఆచరణ సులభంగా వుంటాయి. చైనా తాత్త్విక వేత్తలు యింకా కొందరున్నా, ఈ ముగ్గురు మూడు నూతన సిద్ధాంతాలు ప్రవచించారు కాబట్టి, సంక్షిప్తంగా వారి సిద్ధాంతాలు యివ్వబడ్డాయి. జిజ్ఞాసువులకు ఈ పుస్తకం ఉపయోగంగా వుండగలదని ఆశిస్తున్నాను. - వేదాంతం లక్ష్మి ప్రసాదరావు© 2017,www.logili.com All Rights Reserved.