కోటీశ్వరుని అనుగ్రహంతో స్వీయ రచనలు (పాటలు) ప్రారంబించి, దానిని భగవంతుని కృపగా భావించి ఆ కోటీశ్వరుని కోటి తీర్ధ ముద్రతో 200 పాటలను వేంకటేశ్వరుని మీద, శివుని మీద, పార్వతి, వినాయకుడు, అన్నపూర్ణ, మో|| వారిపై స్వరపరచి అనేక సందర్భాలలో పాడుతున్నారు. తన భావావేశాలతో అనుభవాలతో వ్రాసిన పాటలను ఇప్పుడు పుస్తక రూపంలో మన ముందుంచారు.
ఇందులో 200 పైగా భక్తి పాటలు ఉన్నాయి.
కోటీశ్వరుని అనుగ్రహంతో స్వీయ రచనలు (పాటలు) ప్రారంబించి, దానిని భగవంతుని కృపగా భావించి ఆ కోటీశ్వరుని కోటి తీర్ధ ముద్రతో 200 పాటలను వేంకటేశ్వరుని మీద, శివుని మీద, పార్వతి, వినాయకుడు, అన్నపూర్ణ, మో|| వారిపై స్వరపరచి అనేక సందర్భాలలో పాడుతున్నారు. తన భావావేశాలతో అనుభవాలతో వ్రాసిన పాటలను ఇప్పుడు పుస్తక రూపంలో మన ముందుంచారు. ఇందులో 200 పైగా భక్తి పాటలు ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.