సున్నా మార్కులు తెచ్చుకున్నవానితో పోల్చుకుంటే ౩౦ మార్కులు వచ్చినతను పరీక్షలో 'తప్పానని' ఆత్మహత్యకు పూనుకోడు. ప్లాట్ ఫాం ఇల్లనుకునే వానితో మూడు గదులు ఇల్లున్నవాడు పోల్చుకుంటే, "తనకు పది గదుల" ఇల్లు లేదని సణగడు.
"నేను చాలామంది కంటే తక్కువ స్థానంలోనే ఉన్నాను" అని కూడా మనిషి అనుకోవడం నేర్చుకోవాలి.
మనకంటే తెలివిగలవాళ్ళు,
మనకంటే అందమైనవాళ్లు,
మనకంటే బలవంతులు,
మనకంటే ఆస్తిపరులు,
మనకంటే మంచి ఉద్యోగం చేసేవారు, మనకంటే ఆరోగ్యవంతులు,
ఇలా మనకంటే ఎన్నెన్నో రకాలుగా మంచి స్థితిలో ఉన్నవాళ్లు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇది గుర్తించకపోతే "అహంకారం" వస్తుంది.............ఇంకా ఇందులో
. నాయకులూ పుట్టరు: తయారవుతారు
. అనుకూల మనస్తత్వం
. విమర్శ-ఆత్మ విమర్శ
. నమ్రత
. క్రమశిక్షణ
. నిరంతర విద్యార్థులు
. స్నేహమేరా జీవితం
. చర్చలు ఎలా చేయాలి
. సృజనాత్మకత
. పని ఇవ్వడం-చేయించడం-చెక్ చేయడం
. ప్రజల సమస్యలేంటి?
. ఏం పని ఇవ్వాలి?
. నిధుల సమీకరణ
. నోరే ఆయుధంగా
. నాయకులూ-కార్యకర్తలు
వంటి అనేక విషయాల గురించి వివరించడం జరిగింది.
-వి.బ్రహ్మారెడ్డి.
సున్నా మార్కులు తెచ్చుకున్నవానితో పోల్చుకుంటే ౩౦ మార్కులు వచ్చినతను పరీక్షలో 'తప్పానని' ఆత్మహత్యకు పూనుకోడు. ప్లాట్ ఫాం ఇల్లనుకునే వానితో మూడు గదులు ఇల్లున్నవాడు పోల్చుకుంటే, "తనకు పది గదుల" ఇల్లు లేదని సణగడు. "నేను చాలామంది కంటే తక్కువ స్థానంలోనే ఉన్నాను" అని కూడా మనిషి అనుకోవడం నేర్చుకోవాలి. మనకంటే తెలివిగలవాళ్ళు, మనకంటే అందమైనవాళ్లు, మనకంటే బలవంతులు, మనకంటే ఆస్తిపరులు, మనకంటే మంచి ఉద్యోగం చేసేవారు, మనకంటే ఆరోగ్యవంతులు, ఇలా మనకంటే ఎన్నెన్నో రకాలుగా మంచి స్థితిలో ఉన్నవాళ్లు చాలామంది ఈ ప్రపంచంలో ఉన్నారు. ఇది గుర్తించకపోతే "అహంకారం" వస్తుంది.............ఇంకా ఇందులో . నాయకులూ పుట్టరు: తయారవుతారు . అనుకూల మనస్తత్వం . విమర్శ-ఆత్మ విమర్శ . నమ్రత . క్రమశిక్షణ . నిరంతర విద్యార్థులు . స్నేహమేరా జీవితం . చర్చలు ఎలా చేయాలి . సృజనాత్మకత . పని ఇవ్వడం-చేయించడం-చెక్ చేయడం . ప్రజల సమస్యలేంటి? . ఏం పని ఇవ్వాలి? . నిధుల సమీకరణ . నోరే ఆయుధంగా . నాయకులూ-కార్యకర్తలు వంటి అనేక విషయాల గురించి వివరించడం జరిగింది. -వి.బ్రహ్మారెడ్డి.
© 2017,www.logili.com All Rights Reserved.