అమెరికన్ నల్లజాతి పోరాటంలో అహింసా విధానానికి ఊపిరి పోసి 'నోబెల్ శాంతి పురస్కారం' తో సత్కరించబడి, తెల్లజాతి దురహంకారానికి ప్రాణాలర్పించిన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జీవిత చరిత్రే ఈ పుస్తకం.
మార్టిన్ లూథర్ కింగ్ ఉద్యమం అహింసాయుత ఉద్యమం - ఆయుధం పట్టని ఉద్యమం, బూటకపు ప్రజాస్వామ్యాన్ని బట్టబయలు చేసిన ఉద్యమం, కనీసపు ఓటు హక్కు కుడా లేని నీగ్రోలు పిడికిలి బిగించిన ఉద్యమం, అనేకానేక సంక్షోభాలనూ ఒత్తిళ్ళనూ అనిచివేతలనూ ఎదుర్కొన్న ఉద్యమం, అసంఖ్యాక ప్రజాబలంతో విస్తరించిన ఉద్యమం, ఆశయం కోసం తన ప్రాణాలనే మార్టిన్ లూథర్ కింగ్ పణంగా పెట్టిన ఉద్యమం! అటువంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రగా రచించబడిన ఈ పుస్తకం పాఠకునికి ఉద్రిక్తతను, ఉద్వేగాన్ని కలిగిస్తుంది.
- డా ఎం వి రామణారెడ్డి
అమెరికన్ నల్లజాతి పోరాటంలో అహింసా విధానానికి ఊపిరి పోసి 'నోబెల్ శాంతి పురస్కారం' తో సత్కరించబడి, తెల్లజాతి దురహంకారానికి ప్రాణాలర్పించిన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జీవిత చరిత్రే ఈ పుస్తకం. మార్టిన్ లూథర్ కింగ్ ఉద్యమం అహింసాయుత ఉద్యమం - ఆయుధం పట్టని ఉద్యమం, బూటకపు ప్రజాస్వామ్యాన్ని బట్టబయలు చేసిన ఉద్యమం, కనీసపు ఓటు హక్కు కుడా లేని నీగ్రోలు పిడికిలి బిగించిన ఉద్యమం, అనేకానేక సంక్షోభాలనూ ఒత్తిళ్ళనూ అనిచివేతలనూ ఎదుర్కొన్న ఉద్యమం, అసంఖ్యాక ప్రజాబలంతో విస్తరించిన ఉద్యమం, ఆశయం కోసం తన ప్రాణాలనే మార్టిన్ లూథర్ కింగ్ పణంగా పెట్టిన ఉద్యమం! అటువంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రగా రచించబడిన ఈ పుస్తకం పాఠకునికి ఉద్రిక్తతను, ఉద్వేగాన్ని కలిగిస్తుంది. - డా ఎం వి రామణారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.